దర్శకుడు శ్రీవాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు లో లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ,పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం మరియు డిక్టేటర్ లాంటి మంచి కుటుంబ కథా చిత్రాలు తీసి మంచి విజయాల ను అందుకున్నాడు.రీసెంట్ గా గోపి చంద్ హీరో గా రామబాణం అనే సినిమా ను తెరకెక్కించాడు.ఈ సినిమా బాక్స్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమా రామబాణం. ఇంతుకు ముందు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించారు. ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తొలి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో మే 5న రాబోతున్న 'రామబాణం' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. బుధవారం సెన్సార్ పూర్తి చేసుకున్న 'రామబాణం'కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా నటిస్తున్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం ద్వారా రాజేష్ దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
మాచో స్టార్ గోపీచంద్ తాజా చిత్రం 'రామబాణం' విడుదల తేదీ ఖరారైంది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఈ సినిమా పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతికి హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాసు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ కోల్ కతాలో జరుగుతోంది. అక్కడే కృష్ణ చిత్రపటానికి వీరు నివాళులు అర్పించారు.