Ramabanam 1st Day Collection : మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతీ జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్.. చాలా కాలంగా పెద్ద హిట్ కోసం చూస్తున్నాడు.
Rama Banam: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గోపీచంద్ కు లాభం లేకపోయింది.
హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా సక్సెస్ అయి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు గోపీచంద్. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కష్టాల కడలిలో ఉంది.
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సీనియర్ హీరోయిన్ల హంగామా ఎక్కువైపోతోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు ఇప్పుడు కుర్ర హీరోలకు అత్తలుగా, అమాంలుగా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇక ఈ సీనియర్ హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటి ఖుష్బూ గురించి.. ఇటీవల ఏ సినిమాలో చూసినా అమ్మడి ఎంట్రీ ఉండాల్సిందే.మొన్నటికి మొన్న పెద్దన్న లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కాకుండా మరో స్టార్ హీరో…
వెండితెరపై ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన డాక్టర్ రాజశేఖర్ కెరీర్ కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది. ఆ మధ్య కరోనా నుండి బయటపడిన రాజశేఖర్ వరుసగా మూడు చిత్రాలను అంగీకరించాడు. అయితే… వాటి షూటింగ్ స్టేటస్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే… గతంలో మల్టీస్టారర్ మూవీస్ కొన్ని చేసినా… ఆ తర్వాత రాజశేఖర్ సోలో హీరోగా సినిమాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే… తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. Read Also :…