టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.. మొదటి సినిమా పెళ్లి సందడి సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఆమె అందం, టాలెంట్ తో వరుస ఆఫర్స్ ను అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయ్యింది.. వరుసగా అర డజను సినిమాలల్లో నటించింది.. అయితే ఇప్పుడు తనవద్దకు వస్తున్న సినిమాకు నో చెప్తుందట.. అంతేకాదు సినిమాలకు బ్రేక్ తీసుకుందనే…
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నారు. రీసెంట్ గా రవితేజ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మరో మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసేందే.వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.ఆ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.రీసెంట్ గా వీరి కాంబో లో మరో మూవీ రాబోతున్నట్లు…
నందమూరి బాలయ్య ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది.. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో…
క్యూట్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా ఆమె కొనసాగుతూ ఉంది అంటే ఈమెకు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో అర్ధం అవుతుంది.ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది త్రిష ఈమె పలువురు స్టార్ హీరోలు సరసన అవకాశాలు కూడా దక్కించుకుంది.ఇలాంటి సమయంలో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఆ నిర్ణయం వల్ల…
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది.
ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.
పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు.
నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేకా అగ్ర నిర్మాణ సంస్థల చిత్రాలలో నటించబోతున్నాడు. వైజయంతి మూవీస్ తో పాటు వేదాన్ష్ పిక్చర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ యాక్షన్ మూవీ ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన చిత్ర బృందానికి, బాలకృష్ణకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపాడు.