Allu Arjun: హీరోయిన్ శ్రీలీల నక్క తోక తొక్కింది. టాలీవుడ్‌లో నటించిన ఒకే ఒక్క సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీల తన అందంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. వాస్తవానికి పెళ్లిసందD సినిమా యావరేజ్‌గా నిలిచినా తన అందచందాలు, గ్లామర్ తళుకులతో అభిమానులను శ్రీలీల ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ యువహీరోలందరూ ఆమె వెంటే పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రవితేజ ధమాకా, నవీన్ పొలిశెట్టి…
Dj Tillu 2: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది.
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో తొలిసారి ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ధమాకా’ కొత్త యాక్షన్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ, ఫైటర్స్‌పై భారీ సెట్‌లో టీమ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్లు పర్యవేక్షిస్తున్నారు. Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్…