Sreeleela : స్టార్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఆకతాయిలు లాగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. శ్రీలీల ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. అక్కడ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ లవ్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక తాజాగా డార్జిలింగ్ లో షూటింగ్ కోసం…
టాలీవుడ్ హీరో నితిన్ ఒక మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అతని మూవీస్‌పై మార్కెట్ క్రేజ్ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఫలితాల పరంగా నిరాశలే ఎదురయ్యాయి. దీంతో ఇప్పుడు ఎంతో నమ్మకంతో ‘రాబిన్ హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా, వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ లు కీలక పాత్రలు…
Sree Leela : శ్రీలీల చాలా రోజుల తర్వాత సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ సరసన ఆమె నటించిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని నితిన్, శ్రీలీల ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల రష్మిక చేసిన కామెంట్స్…
ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే హీరోయిన్స్ వెనకడుగు వేసేవారు. ఎందుకంటే ఇలాంటి సాంగ్ చేస్తే.. రిపీట్‌గా ఇలాంటి ఛాన్సులే వస్తాయన్న రూమర్ ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తే.. ఆ క్రేజే వేరు. జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా…
‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్‌లోకి ఏంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటి శ్రీలీల. కెరీర్ ప్రారంభంలోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోలతో, జెట్ స్పీడ్ లో ఎడా పెడా సినిమాలు చేసింది. కానీ అందులో ఫ్లాపులు కూడా వరుస కట్టాయి. దాంతో శ్రీ లీల కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ ‘పుష్ప 2’ లో ఐటెమ్ సాంగ్ తో రేసులోకి వచ్చింది. ఆ పాట బాగా క్లిక్ అయింది. దాంతో కొత్త అవకాశాలు వచ్చి…
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు ఆది నుండి అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో శివకార్తికేయన్ వచ్చి చేరాడు. ఇక హీరోయిన్ గా మొదటి మలయాళ భామ నజ్రియాను ఎంపిక చేసారు, డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో…
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.…
Raviteja 75 : మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ”మిస్టర్ బచ్చన్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.దీనితో “మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి,ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ వరప్రసాద్ నిర్మిస్తున్నారు.వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్…
2024 సంక్రాంతి బరిలో దిగిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘గుంటూరు కారం’. మాటలు మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ ఈ సినిమాను మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకి తీసుకోవచ్చారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ను ఎస్ఎస్…