Srikanth: సోషల్ మీడియా వచ్చాకా పుకార్లు ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోపోయినా.. మీడియా ముందు కనిపించపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు. ఇక సీనియర్ నటులు ఇలా కనిపించకపోతే ఏకంగా చచ్చిపోయారనే రాసేస్తున్నారు.
“ఆశలు ఉంటాయి అందరికీ… అవి నెరవేరేదికి కొందరికే…”- “ఊహలు వస్తాయి అందరికీ… అవి సాకారమయ్యేదీ కొందరికే…” – ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ, కార్యసాధకులు అనుకున్నది సాధించేవరకూ నిద్రపోరనీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందరో ఆ మాటలకు అక్షరరూపం ఇచ్చినవారూ ఉన్నారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ త�
నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేకా అగ్ర నిర్మాణ సంస్థల చిత్రాలలో నటించబోతున్నాడు. వైజయంతి మూవీస్ తో పాటు వేదాన్ష్ పిక్చర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.
Actor Srikanth: రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు సీనియర్ యాక్టర్ శ్రీకాంత్.. ఓ వైపుగా హీరోగా రాణిస్తూనే.. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు.
20 Years Of Khadgam: దర్శకుడు కృష్ణవంశీ తన చిత్రాలలో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, ఆదర్శభావాలను, పోరాట పటిమను పొందు పరుస్తూ సాగారు. ఆ తీరున ఆయన తెరకెక్కించిన ‘ఖడ్గం’లోనూ ఈ అంశాలన్నీ మనకు కనిపిస్తాయి. దుష్కర చర్యల ముష్యర మూకలు ఓ వైపు, దేశభక్తిని నింపుకున్న హృదయాలు మరోవైపు సాగించిన పోరాటంలో భారతీయులదే అంతిమ వి�
సుధీర్ బాబు తాజా చిత్రం 'హంట్'. పోలీస్ డిపార్ట్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు. దాంతో మాస్ ఆడియెన్స్ ను ఇది తప్పక మెప్పిస్తుందని నిర్మాత ఆనంద్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.