Kotabommali PS Teaser: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో హీరోగా మారి.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన నటనకు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు. ఇక మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్..
Srikanth- Raasi: ఒకప్పుడు కలిసి పనిచేసిన లేక చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే ఎలా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. వారిలో ఉండే ఆనందం ఆ ముఖంలో ఉండే సంతోషం బయటికి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది.
Srikanth Iyengar Responds on Boom Boom Beer Video: నటుడిగా అనేక తెలుగు సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను ఏపీకి వచ్చానని, విజయవాడలో ఉన్నానని వీడియోలో చెప్పిన ఆయన అక్కడి బీర్ తీసుకుని తాగుతున్నాను అంటూ బూం బూం బీర్ ను చూపిస్తూ ఒక వీడియో చేసి
Rudramkota Pre Release Press Meet: సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ కీలక పాత్రలో నటిస్తున్న `రుద్రంకోట`సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఏఆర్ కె విజువ�
Srikanth: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. అఖండ లాంటి భారీ విజయం అందుకున్నాక.. బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
Vrushabha: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ బంపర్ ఆఫర్ పట్టేశాడు. తెలుగులో పెళ్లిసందD చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్.. హిట్ అయితే అందుకోలేదు కానీ, మంచి నటనను కనపరిచి తండ్రిపేరును నిలబెట్టాడు.
తొలి ఏకాదశి పండుగ కోసం ట్రైన్ లో ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫోన్ ను దొంగలు కర్రతో కొట్టి చోరీ చేయాలనుకున్నారు. దాన్ని అందుకునే క్రమంలో రైలు నుంచి పడి మరణించాడు.
Srikanth: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో అందరు శ్రీకాంత్ లాంటి జుట్టు ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కలలు కనేవారట.
CSK సారథి MS ధోని, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లను కలిసిన భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ స్వాగతించడం వీడియోలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై కెప్టెన్‌కి శ్రీకాంత్ దీవెనలు ఇవ్వడం కనిపిస్తుంది.