Actors Re-Union : సినిమా ఇండస్ట్రీలో రీ యూనియన్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఇప్పటి జనరేషన్ మధ్య పెద్దగా బాండింగ్ లేదు. కానీ 1990, 80 బ్యాచ్ లు మాత్రం ఏడాదికి ఒకసారి రీ యూనియన్ అవుతూనే ఉంటాయి. అప్పటి హీరోయిన్లు అయితే రీ యూనియన్ అవుతూ ఫొటోలు పెడుతుంటారు. రీసెంట్ గానే సిమ్రాన్, మీనా లాంటి వారు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బండ్ల గణేశ్ అలాంటి రీ యూనియన్ ఏర్పాటు చేశారు.…
రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. అతడికి పెరోల్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. అతడి సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్, కిలాడీ లేడీ నిండిగుంట అరుణపై కేసులు నమోదు చేశారు..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇటు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టా లెక్కిస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ ముగింపు దశకు చేరుకోగా, ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చిరు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో…
మెగాస్టార్ చిరంజీవి ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సరైన హిట్ పడకపోవడంతో, మెగా అభిమానులు ఈ సినిమా అయిన వారి అంచానాలను అందుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఓదెల డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. చిరుతో ప్రాజెక్ట్ ని ఎలా దించుతాడో అనే ఆరాటంలో ఉన్నారు…
Villains : టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పటి క్లాస్ హీరోలు రూట్ ఛేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ విలన్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు చేసిన హీరోలు.. ఇప్పుడు అత్యంత వైలెన్స్ ఉండే పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఒకప్పటి క్లాస్ హీరోలకు ఇప్పుడు మార్కెట్ లేదు. వారి గ్రాఫ్ ఎన్నడో పడిపోయింది. అయితేనేం.. హీరోలుగా చేస్తే ఎంత సంపాదిస్తారో.. ఇప్పుడు విలన్లుగా చేస్తూ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. హీరోలతో సమానమైన విలన్ పాత్రలు…
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. చివరగా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా. అందులో ‘విరూపాక్ష’ బాగా ఆడింది. ‘బ్రో’ అంతగా ఆడలేదు. ఇక ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో తేజు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. పాన్ ఇండియా సినిమా…
DecibelDash 2025: ప్రముఖ నటుడు శ్రీకాంత్ ‘డెసిబెల్‌డాష్-2025 – రన్ ఫర్ హియరింగ్’ పోస్టర్‌ను మైక్రోకేర్ ఈఎన్‌టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 8 2021వ తేదీన అధికారికంగా లాంచ్ అయింది. అంటే మొన్న సెప్టెంబర్ నెలకు దాదాపు మూడేళ్లు పూర్తయ్యాయి. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమా, భారీ సెట్లు వేయాల్సి ఉంటుంది. కానీ మరీ ఇంత మూడేళ్లు పట్టే సమయం అవసరమా అని ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి…
తాజాగా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన హీరో శ్రీకాంత్ మోహన్ లాల్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే మోహన్ లాల్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరో కీలక పాత్రలో వృషభ అనే సినిమా ప్రారంభమైంది. గత ఏడాది జూలైలో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్. రాగిణి ద్వివేది, జర, షనాయా కపూర్ వంటి…
Venkata Lakshmi Tho Yadadi Kindhata Title Poster Launched: కొత్త వాళ్ళను, చిన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’. ‘యాడాది కిందట’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్స్‌గా నటించగా తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను హీరో…