కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతాన్ని జిబ్రాన్ స్వరపరిచారు, మాడి సినిమ
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాం అగ్నివేష్ కథానాయకుడిగా డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన సినిమా ‘ఇక్షు’. రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఋషిక దర్శకత్వం వహిస్తున్నారు. �
గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. ఈ చిత్రంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ గొల్లా నిర్మించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్. �
మిల్కీ బ్యూటీ లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో తాజాగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ‘గర్జన’. తమిళ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవ్ గిల్, నైరా, వైష్ణవి ముఖ్య పాత్రలో నటించారు. జె ప్రతిభన్ దర్శకత్వం వహించారు. అరుల్ దేవ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా ఆర్.సుదర్శన్, ఆర్ట్ డైరెక్టర్ గ�