Bony Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆమె మరణించి దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా కూడా ఆమె కుటుంబంతో పాటు ఆమె అభిమానుల దృష్టిలో జీవించే ఉంది. అందం అంటే శ్రీదేవి.. ఆర్జీవీ చెప్పినట్లుగా.. పులా రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు రంగరించి.. బ్రహ్మ కిందకు పంపినట్లు ఉండే అతిలోక సుందరి ఆమె.
Sridevi: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమెది. పాత్ర ఏదైనా.. హీరో ఎవరైనా శ్రీదేవి హీరోయిన్ అంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్మేవారు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన తీరు ఎంతో ఆదర్శప్రాయం.
Sridevi Birth Anniversary Special : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 80లలో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగింది. శ్రీదేవి తన కెరీర్‌లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించింది.
Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పుట్టినరోజులకు, సినిమా వార్షికోత్సవాలకు సినిమాలను రీరిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ విజయాలను అందుకోవడమే కాకుండా మంచి కలక్షన్స్ కూడా అందుకున్నాయి.
వనిత విజయ్ కుమార్.. ఈమె తెలుగులో దేవీ సినిమాలో ఎంతో అమాయకంగా నటించిన విషయం అందరికి తెలిసిందే. కానీ నిజ జీవితంలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్.పెళ్లిళ్ల విషయంలో అలాగే తండ్రితో గొడవల విషయంలో ఆమె పేరు బాగా పాపులర్ అయింది.ప్రముఖ నటి మంజుల మరియు నటుడు విజయ్ కుమార్ ల కుమార్తె అని అందరికి తెలుసు.వనిత విజయ్ కుమార్ ఎంతో చిన్న వయసులో పెళ్లి చేసుకుంది.మొదటి పెళ్లి తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంది. అలాగ…
అందాల తార,అతిలోక సుందరి అయిన శ్రీదేవి బాలనటిగా తన కెరీయర్ ను ప్రారంభించింది.అనతి కాలంలో నే అగ్ర హీరోల తో కలిసి నటించింది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల లో ఒక్క బాలకృష్ణ తో తప్ప చాలామంది సీనియర్ హీరోల తో ఆమె కలిసి నటించింది..బాలకృష్ణ కూడా బాల నటుడుగానే ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత స్టార్ హీరో గా మారాడు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాకపోవడం అందరిని ఆశ్చర్యం కలుగ జేసింది.1970…
అతిలోక సుందరిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే హీరోయిన్ ‘శ్రీదేవి’. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉండే శ్రీదేవి అంటే ప్రతి తెలుగు వాడికి ప్రత్యేకమైన అభిమానం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరు, నాగార్జున, వెంకటేష్… ఇలా అప్పటి తెలుగు టాప్ హీరోలు అందరితో నటించిన శ్రీదేవి, సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ కూడా జెండా ఎగరేసింది. హిందీలో కూడా టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రీదేవికి సంబంధించిన ఒక ఓల్డ్…