Janhvi Kapoor about Advice given by Sridevi: జీవితంలో ఆ విషయం మాత్రం అసలు చేయవద్దని తన తల్లి సలహా ఇచ్చిందని అది కూడా తాను గట్టిగా ఫాలో అవుతానని చెబుతోంది. జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉంది. ఒక పక్క బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటూనే ఏకంగా తెలుగులో రెండు బడా ప్రాజెక్టులు పట్టేసింది.…
Sapthami Gowda files defamation case against Sridevi : ఇటీవల, ప్రముఖ సూపర్ స్టార్ కుటుంబ వారసుడు యువరాజ్‌కుమార్ తన భార్య తనను వేధిస్తుందనే కారణంతో విడాకుల కోసం దాఖలు చేసినప్పుడు, యువరాజ్ ఒక నటితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అతని భార్య శ్రీదేవి ఆరోపించింది. ఈ ఘటనలో ఆ నటి ఎవరనేది ఇప్పుడు వెల్లడైంది. కన్నడ చలనచిత్ర ప్రపంచంలో రాజ్ కుమార్ వారసులు ముందు నుంచి ఎలాంటి పెద్ద వివాదాలకు తావివ్వకుండా చాలా…
Kannada Actor Yuva Rajkumar And Sridevi Files For Divorce: ఒకపక్క సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండగానే మరోపక్క విడాకుల వ్యవహారాలు కూడా తెర మీదకు వస్తూనే ఉన్నాయి. చందన్ శెట్టి – నివేదా గౌడ విడాకులు తీసుకోవడం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో శాండల్‌వుడ్ జంట విడాకుల వార్త వెలుగులోకి వచ్చింది. ‘యువ’ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ రాజ్‌కుమార్ పెళ్లి పెటాకులు అయింది. శ్రీదేవి, యువరాజ్ కుమార్‌లు…
Boney Kapoor On Sridevi Biopic: దివంగత నటి ‘శ్రీదేవి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె.. దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. తన నటన, అభినయంతో ‘అతిలోక సుందరి’గా అన్ని భాషల్లోని సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో (2018 ఫిబ్రవరి 24) మరణించారు. శ్రీదేవి బయోపిక్ రానున్నట్లు చాలా కాలంగా సోషల్…
బోనీ కపూర్ నిర్మించిన కొత్త చిత్రం మైదాన్‌ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో శ్రీదేవితో తన వివాహం గురించి , తన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కోపం గురించి మాట్లాడారు.
RC16: ఏ తల్లి అయినా కన్నబిడ్డల ఎదుగుదలను చూడాలనుకుంటుంది. బిడ్డ విజయాన్ని అందుకున్న రోజున ఆమె గురించి చెప్పే మాటలు వినాలని అనుకుంటుంది. అందాల అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూడా అలానే అనుకుంది. తనలా తన కూతురును కూడా పెద్ద స్టార్ ను చేయాలని ఎంతో ఆశపడింది.
Annapurnamma: సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి చిన్న వయస్సులోనే.. తనకన్నా పెద్దవారు అయిన స్టార్ హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బామ్మగా మెప్పిస్తుంది.
Janhvi Kapoor: అమ్మ అందరిని వెంటాడే ఎమోషన్. ఆమె లేనిదే సృష్టే లేదు. అమ్మ లేనిదే ప్రతి బిడ్డకు జీవితమే లేదు. ఆమె లేకపోయినా.. ఆమె జ్ఞాపకాలతోనే బిడ్డలు బతుకుతూ ఉంటారు. తాను కూడా అలాగే బతుకుతున్నాను అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
స్వర్గీయ నటి అలనాటి తార శ్రీదేవి భౌతికంగా దూరం అయిన తన నటనతో అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆమె మళ్లీ పుడితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక ఆమె వారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. జాన్వీ కపూర్ ఆల్రెడీ రెండు, మూడు సినిమాలు చేసింది.. ఖుషి కపూర్ ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లో సినిమా చేస్తుంది.. తాజాగా…
Sridevi:అందాల అతిలోక సుందరి శ్రీదేవి జీవితం తెరిచిన పుస్తకమని అందరికి తెలుసు. ఆమె బాలనటి నుంచి కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగిన వైనం, ఇండస్ట్రీని ఏలిన విధానం, ప్రేమలు, బ్రేకప్, పెళ్లి, పిల్లలు, వివాదాలు, విమర్శలు అన్ని .. అన్ని అభిమానులు పూస గుచ్చినట్లు చెప్తారు.