Home
Sridevi
Sridevi News
-
30 ఏళ్ళ ‘లమ్హే’
ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా… -
30 ఏళ్ళ ‘క్షణ క్షణం’
(అక్టోబర్ 9తో ‘క్షణ క్షణం’కు 30 ఏళ్ళు)తొలి చిత్రం ‘శివ’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ పై రెండో సినిమాగా హిందీలో ‘శివ’ను రీమేక్ చేశారు. ఆ సినిమాకు అంతకు ముందు హిందీలో వచ్చిన సన్నీ డియోల్ ‘అర్జున్’కు పోలికలు ఉన్నా, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ను బాలీవుడ్ జనం సైతం మెచ్చారు. అలా ఆల్ ఇండియాలో పేరు సంపాదించిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రెండవ తెలుగు చిత్రం ‘క్షణ… -
ఈ నాటికీ వినిపిస్తూనే ఉన్న యన్టీఆర్ కొండవీటి సింహం విజయగర్జన!
(అక్టోబర్ 7న కొండవీటి సింహంకు 40 ఏళ్ళు) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు అభినయంతో దిక్కులు పిక్కటిల్లేలా విజయగర్జన చేసిన చిత్రం కొండవీటి సింహం. యన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటించి, వరుసగా మూడు సంవత్సరాలు సూపర్ హిట్స్ తో హ్యాట్రిక్ సాధించారు. వాటిలో సర్దార్ పాపారాయుడు (1980), కొండవీటి సింహం (1981), జస్టిస్ చౌదరి (1982) ఉన్నాయి. అందులో రెండవ చిత్రమేకొండవీటి సింహం. యన్టీఆర్ తో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాలలోకొండవీటి సింహంస్థానం ప్రత్యేకమైనది. అంతకు ముందు యన్టీఆర్… -
35 ఏళ్ళ ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’
(అక్టోబర్ 2న ‘ఒకరాధ – ఇద్దరు కృష్ణులు’కు 35 ఏళ్ళు) ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలను పలుమార్లు సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి. ఈ నేపథ్యంలో యండమూరి రాసిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ నవలను అదే టైటిల్ తో రూపొందించారు. శ్రీసారసా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’లో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. 1986 అక్టోబర్ 2న విడుదలైన ‘ఒక రాధ – ఇద్దరు… -
శ్రీదేవితో ఆమీర్ సినిమా చేయనన్నాడు! ఎందుకంటే…
అతిలోక సుందరి శ్రీదేవి క్రేజ్ ఎంతో తెలుగు వారికి తెలిసిందే. అయితే, తెలుగు, తమిళంలోనే కాదు ఆమె హవా హిందీ తెరపై కూడా ఓ రేంజ్లో ఉండేది. తనతో నటించేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడేవారు. జీతేంద్ర, అమితాబ్ లాంటి సీనియర్ హీరోలే కాదు సల్మాన్, షారుఖ్ లాంటి 1990ల కాలపు యువ హీరోలు కూడా శ్రీతో జోడీ కట్టారు. కానీ, కేవలం ఆమీర్ ఖాన్ మాత్రం ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు! ఆమీర్ ఖాన్,… -
అతిలోకసుందరి… శ్రీదేవి
అందాల అభినేత్రిగా జనం మదిలో నిలచిపోయిన శ్రీదేవి అంటే ఇప్పటికీ అభిమానులకు ఓ ఆనందం, ఓ అద్భుతం, ఓ అపురూపం. శ్రీదేవికి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత! ఆమెలాగే బాల్యంలోనే నటించి, తరువాత కూడా నాయికలుగా రాణించిన వారు ఎందరో ఉన్నారు. అయినా, శ్రీదేవి ఓ స్పెషల్!? నిజమే, శ్రీదేవిలాగే బాలనటిగానూ, తరువాత నాయికలుగానూ మురిపించిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఎవరి సరసనైతే తాను మనవరాలుగా, కూతురుగా, చెల్లెలుగా నటించిందో సదరు హీరోలతోనే నాయికగానూ శ్రీదేవి మురిపించడం… -
40 ఏళ్ళ ‘రాణికాసుల రంగమ్మ’
(ఆగస్టు 1న ‘రాణికాసుల రంగమ్మ’)చిరంజీవి ‘మెగాస్టార్’ కాకముందు శ్రీదేవితో కలసి రెండు సినిమాల్లో చిందేశారు. అందులో ఒకటి శోభన్ బాబు హీరోగా రూపొందిన ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించారు. ఆ సినిమాలో శ్రీదేవితో కలసి చిరంజీవి వేసిన చిందు అలరించింది. ఆ తరువాత కూడా చిరంజీవిని కాసింత నెగటివ్ షేడ్స్ లో చిత్రీకరించి, ఆయనకు జోడీగా శ్రీదేవితో రూపొందిన చిత్రం ‘రాణికాసుల రంగమ్మ’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు నిర్మాతకాగా, ఆయన… -
40 ఏళ్ళ ‘ప్రేమకానుక’
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇందులో హీరో… -
40 ఏళ్ళ ‘గడసరి అత్త – సొగసరి కోడలు’
(జూన్ 20తో ‘గడసరి అత్త -సొగసరి కోడలు’కు 40 ఏళ్ళు) బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ‘గడసరి అత్త’గా, శ్రీదేవి ‘సొగసరి కోడలు’గా నటించిన చిత్రంలో కృష్ణ కథానాయకుడు. అంతకు ముందు కృష్ణతో ‘వియ్యాలవారి కయ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కట్టా సుబ్బారావు ఈ ‘గడసరి అత్త-సొగసరి కోడలు’ రూపొందించారు. 1981 జూన్ 20న విడుదలైన ఈ చిత్రం జనాన్ని బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే – భర్తను బలవంతపెట్టి, ఆస్తి… -
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ ?
సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కామన్. చాలామంది తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా త్వరలో తెరంగ్రేటం చేయడానికి సిద్ధమైంది అనే వార్తలు…
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!