Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ లాంటి సినిమాలతో అద్భుతమైన నటన కనబర్చిన ఏగన్, ‘కోర్ట్’ మూవీతో ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను…
Baahubali : బాహుబలిలో శివగామి పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో తెలిసిందే. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటించడం కాదు.. జీవించేసిందనే చెప్పాలి. ఆ స్థాయిలో ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ పాత్రను ముందుగా శ్రీదేవికి అనుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. తాజాగా రమ్యకృష్ణ, శోభు యార్లగడ్డ కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో జగపతి బాబు మాట్లాడుతూ.. శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్ర…
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ కు బాలీవుడ్ నుంచి వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాలకు మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్‌కు ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా హిట్…
New Film: కథానాయకుడు నాని నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా కోర్ట్. తెలుగు దర్శకులు అరుదుగా స్పృశించే కోర్ట్ రూమ్ డ్రామా కథతో ఈ చిత్రం రూపొందించగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాలో నటించిన హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవితో మరో…
తెలుగు, తమిళ భాషల్లో ‘ గుర్తింపు’ పేరుతో స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాతో హీరోగా పరిచయమవుతున్న కేజేఆర్ హీరోగా రెండో చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్ టైన్మెంట్స్ అందించనుంది. Also Read:Prabhas: 300 కోట్ల తమిళ సినిమా డైరెక్టర్…
తొలి మహిళా కండక్టర్లను టీజీఎస్ ఆర్టీసీ సన్మానించింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
JVAS : మెగాస్టార్ చిరంజీవి, దివంగత శ్రీదేవి కలిసి నటించిన మ్యాజికట్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడ రీ రిలీజ్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ మూవీ. ఈ సినిమాను 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. కాగా…
చిరంజీవి – శ్రీదేవీ జంటగా నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మే9, 1990లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఇప్పుడు దాన్ని 2డీ, 3డీ వెర్షన్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు బాగానే హడావిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శ్రీదేవిని…
టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ ఒకటి. 1990లో విడుదలైన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అందాల భామ శ్రీదేవి జంటగా నటించగా, ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఇక అశ్వనీదత్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇళయరాజా సంగీతం, శ్రీదేవి అందాలు, చిరంజీవి నటన, ఎ. విన్సెంట్, కె.ఎస్. ప్రకాశ్ సినిమాటోగ్రఫీ.. ఇలా అందరి శ్రమ ఈ సినిమా అఖండ విజయానికి కారణమయ్యింది. అయితే సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాని…
JVAS : చాలా ఏళ్ల తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీని మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా నటించగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దీన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిర్మాత అశ్వినీదత్…