ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ ఎడిషన్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది. టోర్నీలో 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడనున్నాయి. జైపూర్ వేదికగా ఇవాళ (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ని సంజూ శామ్సన్, హైదరాబాద్‌ని ఐడెన్ మార్క్రామ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు.
ఈరోజు ఐపీఎల్ 2021 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆర్ఆర్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(6)తో నిరాశ పరిచిన ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(36) తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇక జైస్వాల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్(4) కూడా వెంటనే పెవిలియన్ కు చేరుకోగా శాంసన్ మాత్రం సన్ రైజర్స్ బౌలర్లను…
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఛేజింగ్ లో తడబడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మూడు చేంజ్ లతో రాయల్స్ వస్తుండగా… ఏకంగా నాలుగు మార్పులతో సన్ రైజర్స్ వస్తుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడటం లేదు.…