టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన గ్లామర్ తో అందాల విందు చేసి ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడికి తెలుగులో సరైన హిట్ లభించలేదు.. ఇప్పటికీ తన కెరీర్ ను నిలబెట్టే సినిమా కోసం ఎదురు చూస్తోంది.తెలుగు లో వరుస అవకాశాల కోసం ప్రియాంక జవాల్కర్ తెగ ప్రయత�
ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకు�
థియేటర్ల రీఓపెన్ తరువాత హిట్ టాక్ తెచ్చుకున్న మొదటి చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. తాజాగా ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “ఎస్ఆర్ కళ్యాణమండపం” మూవీ ఆగస్ట్ 28న ప్రముఖ ఓటిటి వేదిక ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను వది�
శనివారం వీకెండ్ కావడంతో మూవీ లవర్స్ తో థియేటర్ల వద్ద సందడిగా కనిపించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని మూవీ ఆడియన్స్ చెప్తున్నారు. పెద్ద సినిమాలు లేకపోయినను.. ఆడుతున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఈ నెల
“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీగా వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుమారు రూ.1.23 కోట్లు వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక�
“ఎస్ ఆర్ కళ్యాణమండపం” కరోనా సెకండ్ వేవ్ కు ముందే విడుదల కావాల్సిన చిత్రం. కానీ మహమ్మారి వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్ ను విడుదల �
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడ�
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ఇప్పటికే తొలి కాపీని సిద్ధం చేసుకున్న ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రమోద్, రాజు చెబుతూ వచ్చారు. అన్నమాట ప్రకారమే ఈ సినిమాను ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపార�
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి “సిగ్గెందుకురా మామ” అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సాంగ్ న�