Allu Arjun’s AAA cinemas becomes new option for promotional events: అల్లు అర్జున్ AAA సినిమాస్ గత వారం ఆదిపురుష్ ప్రదర్శనతో ప్రారంభమయింది. జూన్ 14న పూజా కార్యక్రమాల అనంతరం ఈ మల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 15న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ స్వయంగా ఈ మాల్, సినిమాస్, అలాగే ఫుడ్‌కోర్ట్‌లను ప్రారంభించారు. ఇక ఈ సినిమా థియేటర్ గురించి టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ప్రచారం మొదలైంది.…
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రానా దగ్గుబాటి. లీడర్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ లో హీరోగా పరిచయం అయ్యారు.లీడర్ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్నారు రానా.ఆ తరువాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాగా మెప్పించారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ బాగుంటే విలన్ పాత్ర లలో కూడా నటించి మెప్పిస్తున్నారు.ఈ క్రమంలో నే రానా బాహుబలి వంటి భారీ సినిమా లో…
Confusion Continues aroing SPY Release Date: అర్జున్ సురవరం సినిమా తర్వాత కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరో అనిపించుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పై అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎడిటర్ నుంచి డైరెక్టర్ గా…
Nikhil Siddharth’s ‘Spy’ release in trouble: అర్జున్ సురవరం, కార్తికేయ 2 వంటి సినిమాలతో హిట్లు కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ 18 పేజెస్ సినిమా నిరాశ పరిచినా ప్యాన్ ఇండియా క్రేజ్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అనే అంశం మీద వారంతా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో…
నిఖిల్ సిద్ధార్థ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు.. ఈయన కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది…నిఖిల్ కెరీర్ లో కార్తికేయ 2 సృష్టించిన సంచలనం అంతా ఇంత అయితే కాదు.. తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి సక్సెస్ సాదించింది. దీంతో ఈ కుర్ర హీరోతో సినిమా చేయడానికి దర్శక…
సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ మరణం తాలుకు మిస్టరీని నిఖిల్ ఛేదించబోతున్నాడా!? అతను హీరోగా రూపుదిద్దుకుంటున్న 'స్పై' కథాంశం అదే అంటున్నారు మేకర్స్!
'కార్తికేయ -2' సినిమా నిఖిల్ కు జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులను అందిస్తోంది. తాజాగా పాపులర్ ఛాయిస్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్ గా నితిన్ అవార్డును అందుకున్నాడు.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్పై' చిత్రం సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.