Home
South Korea
South Korea News
-
Kim Jong Un: అణుదాడికి సిద్ధంగా ఉండాలి.. అమెరికా, సౌత్ కొరియాకు వార్నింగ్..
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలపై అణుదాడికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా ప్రభుత్వ వార్త సంస్థ కేసీఎన్ఏ సోమవారం ఈ వ్యాఖ్యలను ధ్రువీకరించింది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాని కిమ్ తప్పుపట్టారు. ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. -
Record-Low Weddings: 30 దాటినా పెళ్లికి నో నో.. రికార్డు స్థాయిలో పడిపోయిన మ్యారేజ్లు..!
Record-Low Weddings: ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయస్సులో జరిగితేనే బాగుటుందని పెద్దలు చెబుతుంటారు.. అయితే, ఇది క్రమంగా గాడి తప్పుతుందేమో అనిపిస్తోంది.. పెళ్లిని క్రమంగా వాయిదా వేస్తున్నారు నేటి యువతి.. ఉద్యోగం, సెటిల్మెంట్.. ఇలా చూస్తూ.. పెళ్లికి కామాలు పెడుతూ పోతున్నారు. కొన్ని దేశాల్లో మరీ ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాపులేషన్ భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా,… -
North Korea: ఆ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత.. మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలకు ప్రతిగా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ద్వారా ఉత్తర కొరియా అమెరికాకు సవాల్ విసిరింది. ఉత్తర కొరియా వారం వ్యవధిలో మూడోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది. -
Abandoned Dogs: దారుణం.. ఇంట్లోనే 1000 కుక్కల కడుపు మాడ్చి.. చనిపోయేంతవరకు!
దక్షిణ కొరియాలో ఓ ఇంట్లో 1000 కుక్కలు చనిపోవడం కలకలం రేపింది. 60 ఏళ్ల ఓ వ్యక్తి 1000 కుక్కలను ఇంట్లోనే బంధించి ఆకలితో అలమటించేలా చేసిన అవి చనిపోయేంతవరకు అలాగే ఉంచాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. -
North Korea: కిమ్ మామకు పిచ్చి పీక్స్.. సినిమాలు చూస్తే ఇక అంతే..
North Korea: ఉత్తర కొరియా ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఊహకు కూడా అందవు. పాశ్చాత్య దేశాల సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు చూస్తే అక్కడ చాలా కఠిన శిక్షలు ఉంటాయి. చిన్నవారు, పెద్దవారు అనే తేడా ఉండదు. శిక్షల పరిమాణంలో తక్కువ ఉండదు. కిమ్ నిరంకుశంలో ఉత్తరకొరియా ప్రజలకు మిగతా ప్రపంచం ఒకటి… -
Kim Jong Un: జాడలేని కిమ్.. 40 రోజులుగా అదృశ్యం
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు వ్యాపిస్తున్నాయి. గత 40 రోజుల నుంచి కిమ్ జాడ తెలియకపోవడంతో అతని ఆరోగ్యం దెబ్బతిందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పలు కీలక సమావేశాలకు కిమ్ పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. -
North Korea: కిమ్ రాజ్యంలో లాక్ డౌన్.. రాజధాని దిగ్భంధం
North Korea Puts Capital In 5-Day Lockdown: ఉత్తర కోరియాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిమ్ సర్కార్ మాత్రం దీన్ని కరోనా అని పిలవకుండా ‘‘శ్వాసకోశ అనారోగ్యం’’ అనే పేర్కొంటోంది. ఇదిలా ఉంటే తాజాగా నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో 5 రోజుల పాటు లాక్ డౌన్ విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది రాజధానికే పరిమితం అయిందా..? లేక పోతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విధించిందా..? అనేది స్పష్టంగా తెలియడం… -
Massive Fire: మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక మురికివాడలో మంటలు చెలరేగడంతో శుక్రవారం దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
Kim Jong Un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్
North Korea’s Kim Jong Un battling mid-life crisis, cries and drinks all day: ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడ కిమ్ జోంగ్ ఉన్ మధ్య వయస్సు సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రోజంతా విపరీతంగా తాడుతూ ఎడుస్తున్నట్లు ఉంటున్నాడని తెలిసింది. కిమ్ అనారోగ్య జీవనశైలిని గడుపుతున్నాడని ఎక్కువ సమయం స్పిరిట్, వైన్ తాగుతూ ఉన్నాడని అస్వస్థతకు గురైనట్టు ఓ నివేదిక పేర్కొంది. ఆదే సమయంలో 40 మందితో సరసాలాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్ జోంగ్… -
Kim Jong Un: శక్తివంతమైన అణ్వాయుధాలను సిద్ధం చేయండి.. అమెరికాకు కిమ్ పరోక్ష హెచ్చరికలు
Kim Jong Un ordered to increase the capacity of North Korean missiles: అమెరికా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్తగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, పెద్ద అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చాడు. ఇటీవల కాలంలో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!