సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు విపరీతమైన అభిమానులున్నారు. తమిళం, తెలుగు, హిందీ, జపాన్, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాల్లో రజినీ సినిమాలకి అపారమైన క్రేజ్ ఉంది. ఏడు పదుల వయసులో కూడా రజినీకాంత్ తన ఎనర్జీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఒక పాత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రజినీకాంత్ కోసం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన యూత్‌ఫుల్ కామెడీ టైమింగ్, వినోదాత్మక కథనంతో విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘చలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల, ఇకపై కేవలం మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా, కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే నిర్మాతగా కూడా మారారు. తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ (What Next Entertainments)ను స్థాపించి, తన తొలి చిత్ర…
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు ఎస్.ఎస్. థమన్. వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లతో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఈ సంగీత దర్శకుడు, తాజాగా తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, అనిరుధ్ రవిచందర్, తనకు తమిళ సినిమాల్లో అవకాశాలు దొరకడంపై థమన్ చేసిన పోలిక, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోని అంతర్గత వాతావరణాన్ని ప్రశ్నించేలా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఎస్.ఎస్.…
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. రెహ్మాన్‌పై…
Rithika Nayak : రితిక నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలు దాదాపు హిట్ అవడంతో అమ్మడికి పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈమె హీరో తేజ సజ్జతో కలిసి నటించిన మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి పునాది వేసింది. అంతకుముందు ఆమె విశ్వక్సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున…
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ కు బాలీవుడ్ నుంచి వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాలకు మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్‌కు ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా హిట్…
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. సాధారణంగా హీరోల బర్త్ డేలకు వాళ్ల రాబోయే సినిమాల నుంచి అప్డేట్లు వస్తాయనే విషయం తెలిసిందే కదా. నేడు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న సలార్-2 నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అదే ఫ్యాన్స్ కు అసంతృప్తిని కలిగించింది. హోంబలే సంస్థ నుంచి కేవలం బర్త్ డే విషెస్ మాత్రమే వచ్చాయి. పైగా…
Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. వరుస హిట్లతో ఆయన ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే లవ్ టుడ్ సినిమాతో యూత్ ను కట్టి పడేశాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. దీని తర్వాత డ్రాగన్ సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అది ఏకంగా రూ.150 కోట్లకు…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చెప్పినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. సమంత అటెన్షన్ అలా ఉంటుంది మరి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెప్పే మాటలు, చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి తిరుగుతోంది. ఆమె ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.…
Priya Prakash : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కు యూత్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే సినిమాలు అప్పట్లో మంచి హిట్ అయ్యాయి. ఫస్ట్ సినిమాతోనే యూత్ ను ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. బోల్డ్ నెస్ కు ఏ మాత్రం లోటు లేకుండా కుర్రాళ్లను తన అందాల మాయలో పడేసింది. అలాంటి ప్రియా ప్రకాశ్.. ఇప్పుడు పెద్దగా హిట్లు లేక ఇబ్బంది పడుతోంది. Read Also :…