Home
South Indian Cinema
South Indian Cinema News
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఓ ప్రత్యేకమైన లైఫ్ ఉందని కిరణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన అనుభూతితో వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్… -
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంపై సంచలన ఆరోపణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన 14 ఏళ్ల వైవాహిక జీవితం ఓ నరకమని, ఇన్నాళ్లూ ఒక బానిసలా బతికానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై తనను ఎవరూ రెచ్చగొట్టవద్దని రవి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తనపై కొందరు కావాలనే కుట్రలు పన్నారని, ఏకంగా తన… -
Sudev Nair: టాలీవుడ్’కి ఫ్రెష్ విలన్ దొరికాడోచ్
తెలుగు తెరపై మలయాళ నటుల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది, తాజాగా ఆ జాబితాలో చేరిన మరో విలక్షణ నటుడు సుదేవ్ నాయర్. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, తెలుగు ప్రేక్షకులకు తనదైన విలనిజాన్ని రుచి చూపిస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే కేవలం అరుపులు, కేకలే అనుకునేవారు కానీ ఇప్పుడు స్టైలిష్గా ఉంటూనే, కళ్లతోనే భయాన్ని పుట్టించే విలన్లకు కాలం నడుస్తోంది. అచ్చం అలాంటి బాడీ లాంగ్వేజ్తో తెలుగు సినిమా మేకర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు… -
Rajinikanth : రజినీ కాంత్ కోసం అన్నం మానేసిన హీరోయిన్.. మరీ ఇంత ప్రేమా?
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు విపరీతమైన అభిమానులున్నారు. తమిళం, తెలుగు, హిందీ, జపాన్, థాయ్లాండ్ వంటి అనేక దేశాల్లో రజినీ సినిమాలకి అపారమైన క్రేజ్ ఉంది. ఏడు పదుల వయసులో కూడా రజినీకాంత్ తన ఎనర్జీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఒక పాత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రజినీకాంత్ కోసం… -
Venky Kudumula: నిర్మాతగా మరో దర్శకుడు
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన యూత్ఫుల్ కామెడీ టైమింగ్, వినోదాత్మక కథనంతో విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘చలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్బస్టర్ హిట్స్తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల, ఇకపై కేవలం మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా, కొత్త కథలను, కొత్త టాలెంట్ను ప్రోత్సహించే నిర్మాతగా కూడా మారారు. తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ (What Next Entertainments)ను స్థాపించి, తన తొలి చిత్ర… -
Thaman: తమిళ్ ఫీలింగ్ ఎక్కువ.. అనిరుధ్తో పోలిక.. థమన్ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు ఎస్.ఎస్. థమన్. వరుస బ్లాక్బస్టర్ హిట్లతో టాప్ గేర్లో దూసుకుపోతున్న ఈ సంగీత దర్శకుడు, తాజాగా తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, అనిరుధ్ రవిచందర్, తనకు తమిళ సినిమాల్లో అవకాశాలు దొరకడంపై థమన్ చేసిన పోలిక, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోని అంతర్గత వాతావరణాన్ని ప్రశ్నించేలా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఎస్.ఎస్.… -
Peddi : రామ్ చరణ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఏఆర్.రెహ్మాన్..
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాడు. రెహ్మాన్పై… -
Rithika Nayak : రితిక నాయక్ ఘాటు సొగసులు చూశారా
Rithika Nayak : రితిక నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలు దాదాపు హిట్ అవడంతో అమ్మడికి పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈమె హీరో తేజ సజ్జతో కలిసి నటించిన మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి పునాది వేసింది. అంతకుముందు ఆమె విశ్వక్సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున… -
Janhvi Kapoor : రామ్ చరణ్, ఎన్టీఆర్ మీదనే జాన్వీకపూర్ ఆశలు..
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ కు బాలీవుడ్ నుంచి వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాలకు మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్కు ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా హిట్… -
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. ప్రశాంత్ నీల్ ఇలా చేశావేంటి..?
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. సాధారణంగా హీరోల బర్త్ డేలకు వాళ్ల రాబోయే సినిమాల నుంచి అప్డేట్లు వస్తాయనే విషయం తెలిసిందే కదా. నేడు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న సలార్-2 నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అదే ఫ్యాన్స్ కు అసంతృప్తిని కలిగించింది. హోంబలే సంస్థ నుంచి కేవలం బర్త్ డే విషెస్ మాత్రమే వచ్చాయి. పైగా…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!