Home
South Indian Cinema
South Indian Cinema News
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
Nivin Pauly: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. తాజాగా రూ.250 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా నటించిన సినిమాతో రూ.250 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్న రెండో హీరోగా నివిన్ పాలీ నిలిచారు. ఇంతకుముందు ఈ మైలురాయిని… -
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
September Releases: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో సెప్టెంబర్పై అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే భారీ పోటీ సెప్టెంబర్ మొదటి… -
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
Shavukaru Janaki : భారతీయ చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నటి ‘షావుకారు’ జానకి (94) చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి తరం వరకు దాదాపు 400 చిత్రాల్లో నటించి, అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె భౌతికకాయం నిష్క్రమించినప్పటికీ, వెండితెరపై ఆమె పోషించిన అమర పాత్రలు భారతీయ… -
Suriya: ‘‘ఈ సక్సెస్ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
Suriya: స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ను పురస్కరించుకుని చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సూర్య ఎమోషనల్గా మాట్లాడారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ సూర్య కృతజ్ఞతలు… -
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
Bollywood vs South: పాన్ ఇండియా సినిమాల శకం మొదలైన తర్వాత ఇండియన్ సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు నటీనటుల రెమ్యునరేషన్లు, పాత్రల ప్రెజెంటేషన్, గ్లామర్ ట్రీట్మెంట్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు తమ ఇమేజ్కు భిన్నంగా బోల్డ్, మోడ్రన్ లుక్స్లో కనిపించడం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు, చర్చలకు దారితీస్తోంది. ఇటీవల నయనతార నటించిన ‘టాక్సిక్’ సినిమాలోని ‘మనసాగదే’ పాటలో ఆమె సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశం… -
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్బై!
Mamitha Baiju: ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు. ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ను షేర్ చేయబోనని స్పష్టం చేశారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మమితా తన వ్యక్తిగత… -
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
Bhagyashri Borse: సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే హీరోయిన్ల కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. అదే సమయంలో వరుస సక్సెస్లు లేకపోయినా అవకాశాలు అందుకుంటూ, క్రేజ్ను పెంచుకుంటున్న హీరోయిన్లు కూడా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి బ్యూటీగా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. వరుసగా సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా.. ఆమెకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. హిందీ సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు… -
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
Mrunal Thakur: ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో మృణాల్ ఠాకూర్ పేరు మారుమోగుతోంది. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ, తాజాగా ఒక పెళ్లి వేడుకలో చేసిన డ్యాన్స్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు. తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లిలో మృణాల్ మాస్ డ్యాన్స్ (వైరల్ వీడియో) ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల తన స్నేహితురాలు (విదుషి… -
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
SIIMA 2026 Nominations: దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులుగా గుర్తింపు పొందిన 14వ నెక్సా సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్స్ అధికారికంగా విడుదలయ్యాయి. 2025లో విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ ఏడాది నామినేషన్స్ ప్రకటించారు. ఈసారి నాలుగు భాషల్లో అత్యధిక నామినేషన్స్ సాధించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు నుంచి ‘మిరాయ్’, తమిళం నుంచి ‘డ్రాగన్’, కన్నడ నుంచి… -
Vijay Antony: విజయ్ ఆంటోనీ బర్త్డే స్పెషల్.. ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్కు రెడీ!
Vijay Antony: ప్రముఖ హీరో విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ZEE5 తెలుగు ఈ చిత్రాన్ని ఆగస్టులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే సినిమా స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇటీవల ‘పరిమళ & కో’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకున్న ZEE5 తెలుగు.. ఇప్పుడు మరో హృద్యమైన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!