Peddi : రామ్ చరణ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఏఆర్.రెహ్మాన్..
- రెండో సినిమాకు రెహ్మాన్ మ్యూజిక్
- దెబ్బేసిన ఆ మూవీ ఆల్బమ్
- చరణ్ సాంగ్ కు మంచి క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. రెహ్మాన్‌పై చరణ్ ఉంచిన ఆ నమ్మకాన్ని ఇప్పుడు మ్యూజిక్ లెజెండ్ నిలబెట్టుకుంటున్నాడు.
Read Also : Peddi : చిరంజీవి ఆర్డర్.. అదరగొట్టిన రామ్ చరణ్
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజాగా విడుదలైన చికిరి సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. పాటలో ఉన్న ఎనర్జీ, ఫోక్ ఫ్యూజన్ టచ్, చరణ్ గ్రేస్ కలసి అద్భుతమైన ఫీల్ ఇచ్చాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ లవర్స్ కూడా ఈ పాటను విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ నమ్మకాన్ని రెహ్మాన్ నిలబెట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్ పాటపై మంచి చర్చ జరుగుతోంది. ఇక రాబోయే పాటలు కూడా ఇలాగే ఉంటే మాత్రం కచ్చితంగా క్రేజ్ పెరుగుతుందని అంటున్నారు.
Read Also : SSMB 29 : సమయం ఆసన్నమైంది.. ఫ్యాన్స్ కు మహేశ్ బాబు స్పెషల్ వీడియో
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?