Home
South Africa
South Africa News
-
Ireland vs South Africa: సెంచరీ చేసిన మాజీ రబ్బీ ప్లేయర్.. ఐర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు!
Ireland vs South Africa: ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ విజయం సాధించింది. టీ20 ఇంటర్నేషనల్లో ఐర్లాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో 2 మ్యాచ్ ల టీ20 సిరీస్ సమంగా 1-1తో ముగిసింది. తొలి టీ20 మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. ఈ విజయంలో ఐర్లాండ్ తరఫున ఇద్దరు… -
Afghanistan vs South Africa: ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న దక్షిణాఫ్రికా!
Afghanistan vs South Africa: ఆఫ్ఘనిస్థాన్తో వన్డే సిరీస్ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు.. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్మెన్కు దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 169 పరుగులకే కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆఫ్ఘన్ జట్టుకు ఒక ఎండ్లో రెహ్మానుల్లా గుర్బాజ్ (89) పరుగులతో ఆడిన… -
AFG vs SA: రికార్డులను బద్దలు కొడుతున్న ఆఫ్ఘనిస్తాన్.. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం
AFG vs SA: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 20) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దింతో ఆఫ్ఘనిస్తాన్ తమ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. రెండో వన్డేలో 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత… -
SA vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. మొదటిసారి దక్షిణాఫ్రికా జట్టుపై విజయం..
SA vs AFG: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చారిత్రాత్మక షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్… -
WI vs SA: సొంతగడ్డపై తేలిపోయిన విండీస్.. సిరీస్ గెలిచిన సఫారీలు..
WI vs SA: వెస్టిండీస్ కు సొంత గడ్డపై గట్టి షాక్ తగిలింది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను సౌతాఫ్రికా జట్టు 1 – 0 తో కైవసం చేసుకుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత, రెండవ టెస్టులో 40 పరుగుల తేడాతో సఫారీలు గెలిచారు. రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప లీడ్ తో రెండో… -
Cubs Looks Viral: అయ్యబాబోయ్.. నాలుగు సింహం పిల్లలు ఒకేచోట..
Cubs Looks Viral: అడవికి రాజు సింహం. ఈ జంతువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ప్రమాదకరమైన జీవులు. అయితే వీటిని చూడాలంటే అడవుల్లోకి లేకపోతే ఎక్కడైనా జంతుప్రదర్శనలో మాత్రమే ఇవి కనపడతాయి. ఇకపోతే తాజాగా దక్షిణాఫ్రికాలోని మలమల గేమ్ రిజర్వ్ లో నాలుగు సింహం పిల్లల వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వైరల్ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్… -
Road Accident : స్కూల్ బస్సు ప్రమాదంలో డ్రైవర్ తో సహా 12మంది చిన్నారులు మృతి
Road Accident : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్స్లోని మెరాఫాంగ్ స్థానిక మునిసిపాలిటీలో బుధవారం ఉదయం మినీబస్సు, ట్రక్కు ఢీకొనడంతో 12 మంది విద్యార్థులతో సహా 13 మంది మరణించారు. -
HIV: హెచ్ఐవీకి ఇంజెక్షన్..! రెండేళ్లలో వ్యాధి నుంచి విముక్తి..
హెచ్ఐవీలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. -
WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ.. తొలిపోరు ఎవరెవరికంటే..?
WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు. దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది. -
IND vs SA Test : భారీ విజయంతో సౌతాఫ్రికాను చిత్తుచేసిన టీమిండియా..
IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ను 232/2 (ఫాలోఆన్) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ని భారత మహిళలు…
తాజావార్తలు
-
Hardik Pandya: ‘చివరికి, ఆమె నాది’.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
ట్రెండింగ్
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!