WI vs SA: వెస్టిండీస్ కు సొంత గడ్డపై గట్టి షాక్ తగిలింది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను సౌతాఫ్రికా జట్టు 1 – 0 తో కైవసం చేసుకుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత, రెండవ టెస్టులో 40 పరుగుల తేడాతో సఫారీలు గెలిచారు. రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప లీడ్ తో రెండో…
Cubs Looks Viral: అడవికి రాజు సింహం. ఈ జంతువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ప్రమాదకరమైన జీవులు. అయితే వీటిని చూడాలంటే అడవుల్లోకి లేకపోతే ఎక్కడైనా జంతుప్రదర్శనలో మాత్రమే ఇవి కనపడతాయి. ఇకపోతే తాజాగా దక్షిణాఫ్రికాలోని మలమల గేమ్ రిజర్వ్ లో నాలుగు సింహం పిల్లల వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వైరల్ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్…
Road Accident : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్స్‌లోని మెరాఫాంగ్ స్థానిక మునిసిపాలిటీలో బుధవారం ఉదయం మినీబస్సు, ట్రక్కు ఢీకొనడంతో 12 మంది విద్యార్థులతో సహా 13 మంది మరణించారు.
హెచ్ఐవీలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది.
WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు. దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది.
IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ను 232/2 (ఫాలోఆన్) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ని భారత మహిళలు…
Chokers Tag Trend in X after South Africa Lost World Cup 2024 Final: వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో దక్షిణాఫ్రికాకు ఫైనల్ చేరిన చరిత్రే లేదు. దురదృష్టం వెంటాడడం ఓ కారణం అయితే.. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం ఇంకో కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నాళ్లు ఫైనల్లో అడుగుపెట్టలేదు. అయితే అయితే టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం నిలకడగా ఆడింది. లీగ్ స్టేజ్, సూపర్-8, సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా అద్భుతంగా…
IND vs SA Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడుతుంది టీమిండియా. బార్బడోస్ వేదికగా మ్యాచ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. ఒకవేళ వర్షం వల్ల అంతరాయం కలిగితే.. రేపు రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుంటే ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత్,…
ఈరోజు ఇండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. టాస్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు పిచ్‌ను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు బార్బడోస్‌లో వర్షం పడే అవకాశం ఉంది.. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే భారీ వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే ఉంది.…
T20 World Cup 2024 Final : 7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకొని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకొనే అవకాశం నేడు ఆసన్నమైంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట..…