T20 World Cup 2024: హమ్మయ్య.. సూపర్-8 బెర్తులు ఖరారు.. ఇక ఏ జట్టు ఎవరితో ఎక్కడ తలపడనున్నాయంటే..
- సూపర్-8 కు చెందిన అన్ని జట్ల వివరాలు ఖరారు.
- గ్రూప్ A నుంచి ఇండియా అమెరికా..
- గ్రూప్ B నుంచి ఆస్ట్రేలియా ఇంగ్లండ్..
- గ్రూప్ C నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్..
- గ్రూప్ D నుంచి సౌతాఫ్రికా బంగ్లాదేశ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2024 Super 8 Teams : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో స్టేజ్ సూపర్-8 కు చెందిన అన్ని జట్ల వివరాలు ఖరారు అయ్యాయి. ఈ రెండో స్టేజ్ లో ఏ జట్టు ఎవరితో ఎక్కడ ఆడుతుందో తేలిపోయింది. ఇక ఎక్కడ ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఎవరితో ఉంటుందో.. తాజగా పూర్తి వివరాలను ఐసీసీ వెల్లడించింది. గ్రూప్ A నుంచి ఇండియా (India) , అమెరికా ( USA ).., గ్రూప్ B నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.., గ్రూప్ C నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్.., గ్రూప్ D నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ (Bangladesh) జట్లు సూపర్-8 కు అర్హత సాధించాయి.
ఇక సూపర్-8 మ్యాచ్ లను మొత్తం 8 జట్లను రెండు గ్రూపులగా విభజించారు. అందులో గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లు ఉండగా., గ్రూప్ 2లో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా జట్లు ఉన్నాయి. ఇక సూపర్-8 రౌండ్ లో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇలా అడగా చివరగా రెండు గ్రూపుల్లో టాప్ గా నిలిచే 2 జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్-8 మ్యాచ్ ల టైం టేబుల్ ఇలా ఉంది.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
జూన్ 19: అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 19: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్, గ్రోస్ ఐలెట్, సెయింట్ లూసియా
జూన్ 20: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్
జూన్ 20: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 21: ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రోస్ ఐలెట్, సెయింట్ లూసియా
జూన్ 21: యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్
జూన్ 22: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 22: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, అర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్
జూన్ 23: యుఎస్ఎ వర్సెస్ ఇంగ్లాండ్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్
జూన్ 23: వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 24: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, గ్రోస్ ఐలెట్, సెయింట్ లూసియా
జూన్ 24: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, అర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్.
ఇక జూన్ 20వ తేదీన బార్బడోస్ లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ కరీబియన్ వేదికగా ఆడనున్నది. ఆ తర్వాత జూన్ 22వ తేదీన బంగ్లాదేశ్ తో ఇండియా రెండవ మ్యాచ్ ఆడబోతుంది. ఇక చివరి మ్యాచ్ ను జూన్ 24వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడనున్నది.
The schedule for the Super Eight stage of the #T20WorldCup has now been finalised 👀
Details ➡ https://t.co/aGL9xFje0A pic.twitter.com/FKqtnBXxrW
— T20 World Cup (@T20WorldCup) June 17, 2024
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!