రేపు ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైటిల్ పోరుకు ముందే క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. జూన్ 29న బార్బడోస్‌లో వర్షం పడే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్…
Rashid Khan on Afghanistan Defeat vs South Africa in T20 World Cup 2024: ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అఫ్గానిస్థాన్ సారథి రషీద్ ఖాన్ తెలిపాడు. పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలించలేదని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నాడు. ఇది తమకు ప్రారంభం మాత్రమే అని, ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయన్నాడు. మరింత హార్డ్‌వర్క్ చేసి మున్ముందు సిరీస్‌లకు సిద్ధమవుతాం అని రషీద్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్…
Aiden Markram on South Africa Reach ICC T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఫైనల్ వరకు వచ్చామన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం తాము భయపడటం లేదని, ఇదే ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్‌లో చేస్తామని మార్క్రమ్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. టీ20 ప్రపంచకప్…
T20 World cup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) , ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తరౌబ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. దింతో దక్షిణాఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా ఎదురుకోలేకపోయింది. ఇక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో…
AFG vs SA : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా గురువారం నాడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తరౌబ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. సౌత్ ఆఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా తేలుకోలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు…
South Africa Reach T20 World Cup 2024 Semis After Beat West Indies: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. యూఎస్ఏపై విజయం సాధించిన ఇంగ్లండ్ ఒక బెర్తును దక్కించుకోగా.. వెస్టిండీస్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా మరో బెర్తును ఖరారు చేసుకుంది. దాంతో టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశాలు (యూఎస్ఏ, వెస్టిండీస్) ఇంటిదారి పట్టాయి. సూపర్-8 దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలవగా.. ఇంగ్లండ్ రెండు…
IND vs SA : గత నెలలో ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా బిజీగా ఉన్న టీమిండియా (Team India) ఆటగాళ్లు ప్రస్తతం టి 20 ప్రపంచకప్ 2024 లో బిజీగా ఉంది. ఇకపోతే టీమిండియా ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా (South Africa)లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ ప్రక్రియ కోసం దక్షిణాఫ్రికా బోర్డు అప్పుడే ఓ షెడ్యూల్ ను…
De Kock, Rabada steer SA crush USA: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. బుధవారం ఆంటిగ్వా వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ప్రొటీస్ గెలిచింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన భారీ లక్ష్య ఛేదనలో అమెరికా గట్టిగా పోరాడినప్పటికీ చివరికి 176/6కు పరిమితమైంది. అండ్రీస్ గౌస్ (80; 47 బంతుల్లో 5×4, 5×6) సూపర్ ఇన్నింగ్స్, హర్మీత్ సింగ్ (38; 22 బంతుల్లో 2×4, 3×6) మెరుపులు అమెరికాను గెలిపించలేకపోయాయి.…
స్వదేశంలో సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళ బ్యాటర్లు భారీగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
T20 World Cup 2024 Super 8 Teams : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో స్టేజ్ సూపర్-8 కు చెందిన అన్ని జట్ల వివరాలు ఖరారు అయ్యాయి. ఈ రెండో స్టేజ్ లో ఏ జట్టు ఎవరితో ఎక్కడ ఆడుతుందో తేలిపోయింది. ఇక ఎక్కడ ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఎవరితో ఉంటుందో.. తాజగా పూర్తి వివరాలను ఐసీసీ వెల్లడించింది. గ్రూప్ A నుంచి ఇండియా…