Sonu Sood : ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరుంధతి సినిమాలో పశుపతిగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తున్నారు.
Mahesh Babu : సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలను పోషించి మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు సోనూసూద్.
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనా ప్రావీణ్యాన్ని నిరూపించుకున్న సోనూసూద్‌కు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. సినిమాలు, నటనతో పాటు, సోనూ సూద్ సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు.
Arundhati: ఇప్పుడంటే.. మైథలాజికల్ సినిమాలు అని, పౌరాణిక సినిమాలు, హర్రర్ సినిమాలు అని.. కొత్త టెక్నాలిజీతో విజువల్స్ చూపించి భయపెడుతున్నారు కానీ, అప్పట్లో అరుంధతి సినిమా చూసి.. దాదాపు ఎంతోమంది రెండు రోజులు నిద్రకూడా పోలేదు అంటే అతిశయోక్తి కాదు.
సోనూసూద్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వెండి తెర పై ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు.. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసారు సోనూసూద్.ఇప్పటికీ కూడా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సోనూసూద్. అలాగే చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు…
సోనూసూద్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దేశవ్యాప్తంగా సోను సూద్ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అందరికి తెలిసిందే.రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూ రియల్ లైఫ్ లో కూడా హీరో గా అనిపించుకున్నాడు. ఎంతోమంది ఆయన్ని దేవుడిగా భావిస్తారు.మహమ్మారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాది మందికి అండగా నిలిచాడు సోనుసూద్. నోరు తెరిచి ఎవరు సహాయం కావాలి అన్న కూడా లేదనకుండా తనకు తోచిన…
అభిమానం.. అనేది ఎవరు ఆపలేనిది. ఒక నటుడును అభిమానులు అభిమానిస్తున్నారంటే గుండెల్లో పెట్టుకుంటారు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారికి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అయిన విషయం విదితమే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా అభిమానానికి హిట్,…
కోవిద్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అప్పటి నుంచి ఆయన గోల్డెన్ హార్ట్ ను చూసి రియల్ హీరో అని పిలవడం మొదలు పెట్టారు జనాలు. ఇక అదే సమయంలో సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సోనూసూద్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని, లేదా సర్జరీలు వంటి వాటికి వారి ఆర్ధిక పరిస్థితి బాలేదని ఆయన దృష్టిని వచ్చినా… వెంటనే స్పందించి, వాళ్లకు చికిత్స అందేలా చేస్తున్నారు. అలాగే తాజాగా…