గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. రాంచరణ్ 15 వ సినిమా గా వస్తున్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్అందిస్తున్నారు..ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “జరగండి జరగండి” పాట ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ…
టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటినస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..ఈ సినిమా పై నాగవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.. దాంతో సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్స్ ఎప్పుడు…