Guntur Kaaram : గుంటూరు కారం నుంచి సాంగ్ లీక్.. టీమ్ పై ఫ్యాన్స్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటినస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..ఈ సినిమా పై నాగవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.. దాంతో సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. త్వరలోనే గుంటూరు కారం మూవీ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.
కాగా, ఇప్పుడు సోషల్ మీడియాలో గుంటూరు కారం మొదటి సాంగ్ ఇదే అంటూ ఓ ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతుంది.. గుంటురు కారం సాంగ్ లీక్ అంటూ నెట్టింట రచ్చ జరుగుతోంది. అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ లీక్ అయినా సాంగ్ ను తెగ వైరల్ చేస్తున్నారు.. ఈ సాంగ్ జనాలను అంతగా మెప్పించలేక పోయింది.. నిజంగానే అదే సాంగ్ నా అంటూ మహేష్ ఫ్యాన్స్, నెటిజన్స్ మధ్య పెద్ద చర్చే మొదలవుతుంది..
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు, ‘బిజినెస్‌మేన్’ , సర్కారు వారిపాట లకు థమన్ సంగీతం అందించాడు.. ఈ సినిమాకు కూడా తమనే మ్యూజిక్ ను అందిస్తున్నాడు.. ఇప్పుడు లీక్ అయిన సాంగ్ పై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నాడు. కొంతమంది సాంగ్ బాగుంది అంటుంటే మరికొంతమంది రాడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ ఎప్పటిలానే పాత మ్యూజిక్ కొట్టాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇది ఒరిజినల్ సాంగ్ కాదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మరి ఇది ఒరిజినల్ సాంగ్ నా కాదా అనేది తెలియాల్సి ఉంది.. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా శ్రీలీలా, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు..జనవరి 12న ను రిలీజ్ చేయండనికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..
#GunturKaaram
Masala biryani song 🤡 @MusicThaman
Flop vibes #GunturKaaramFirstSingle pic.twitter.com/3LdJmcOg7u— Callbug (@Deku619) November 3, 2023
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!