27 ఏళ్ల నాటి కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరికొందరు తారలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ కేసుపై తాజాగా కీలక అప్డెట్ వచ్చింది. ఈ తారలకు సంబంధించిన అప్పీళ్లను విచారణకు జాబితా చేయాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో పాటు సోనాలి బింద్రే, నీలం, టబు పేర్లు కూడా కృష్ణ జింకల వేట కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ…
Sonali Bendre Reaction On Shoaib Akhtar Kidnapping Statement:బాలీవుడ్ నటీమణులకు భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది పాకిస్థాన్ క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులతో ప్రేమాయణాలు కూడా నడిపేవారు. ఇక కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, సోనాలి బింద్రే గురించి ప్రస్తావిస్తూ, తనకు ఆమె అంటే చాలా ఇష్టమని, ఆమెకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని, ఆమె సంబంధాన్ని తిరస్కరిస్తే, అతను ఆమెను కిడ్నాప్ చేస్తానని అనుకున్నానని…
Manmadhudu Re Release Trailer: అక్కినేని నాగార్జున కెరీర్ లో టాప్ 10 మూవీస్ తీస్తే మన్మథుడు అందులో ఖచ్చితంగా ఉంటుంది. నాగ్ ను.. మన్మథుడుగా మార్చిన సినిమా అంటే ఇదే. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జుననే నిర్మించాడు.
దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం నాజూగ్గా, పొడుగు కాళ్ళతో లేలేత అందాలతో చూపరుల కన్నులు మిరమిట్లు గొలిపేలా సోనాలీ బింద్రే సందడి చేశారు. అప్పట్లో అనేక కమర్షియల్స్ లో సోనాలీ సోయగాలు కుర్రకారుకు బంధాలు వేశాయి. వాటిని మరింత గట్టిగా బిగించేస్తూ సినిమాల్లోనూ మురిపించి, జనాన్ని మైమరిపించేలా చేశారు సోనాలీ.
సాధరణంగా ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు అన్నివేళలా రావు.. వచ్చిన ప్రతి అవకాహన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడమే సక్సెస్ ఫుల్ హీరోయిన్ లక్షణం.. అయితే కొన్నిసార్లు తమకు ఇష్టం లేని పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. వాటికి కారణాలు రెండు.. ఒకటి డబ్బు.. రెండోది పేరు .. ఎక్కువగా అయితే సగానికి సగం మంది డబ్బు కోసమే కొన్ని ఇష్టంలేని పాత్రలు చేస్తూ ఉంటారు. అందులో నేను కూడా అతీతం కాదు అంటుంది సీనియర్ హీరోయిన్…
మురారి చిత్రంతో తెలుగు తెరకు బంగారు కళ్ల బుజ్జమ్మ గా మారిపోయింది సోనాలి బింద్రే. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోలందరి సరసాన్న నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్తను వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది. ఇక మధ్యలో ఆమె క్యాన్సర్ బారిన పడడం విచారకరం.. ఎంతో కష్టపడి ఆ మహమ్మారి వ్యాధితో పోరాడి బయటికి వచ్చి నిజమైన యోధురాలిగా నిలిచింది. ఇక ప్రస్తుతం సోనాలి బాలీవుడ్ లో…