సోనాలి బింద్రే ఈ పేరు వినగానే .. బంగారు కళ్ల బుచ్చమ్మ కళ్లముందు మెదులుతుంది. మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మంత్రం ముగ్దులను చేసి వారి మాస్నులో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంది. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ కెరీర్ పీక్స్ ఉండగానే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఒక బాబు పుట్టాకా ఆమె జీవితం క్యాన్సర్ తో అంధకారంగా మారింది. అయినా ఆ కష్టాన్ని లెక్కచేయకుండా బాధను…
మురారి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే.. ఈ సినిమాలో మహేష్ సరసన సోనాలి నటన తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిత్యం నిలిచే ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించి సోనాలి 2013 లోనే సినిమాలకు గుడ్ బై చెప్పి.. ప్రేమించిన వాడిని వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక ఆ తరువాత అనుకోని విధంగా ఆమె క్యాన్సర్ బారిన పడి నరకం అనుభవించింది. అయినా…
టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి, తెలుగువారికి చేరువైన ఉత్తరాది భామ సోనాలీ బింద్రే. స్టైల్ ఐకాన్ గా పేరొందిన సోనాలీ బింద్రే పలు యాడ్స్ లో నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించింది. వెండితెరపై సోనాలీ నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైనా మురిపించింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించి అలరించారు. క్యాన్సర్ ను ధైర్యంగా జయించి పలువురికి స్ఫూర్తి కలిగించారు సోనాలీ బింద్రే! సోనాలీ బింద్రే మహారాష్ట్ర…
భర్త రాజ్ కుంద్రా వివాదంతో శిల్పా శెట్టి ‘సూపర్ డ్యాన్సర్ 4’ షోకి దూరం అయింది. ఆమె స్థానంలో ప్రతీ వారం గెస్ట్ జడ్జెస్ వస్తున్నారు. అయితే, ఈసారి సీనియర్ యాక్ట్రస్ మౌసమీ ఛటర్జీతో పాటూ సోనాలి బెంద్రే న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది. వారిద్దరు కంటెస్టెంట్స్ తో కలసి సరదాగా గడిపారు. ఇక మరో ఇద్దరు జడ్జీలు కొరియోగ్రాఫర్ గీతా, డైరెక్టర్ అనురాగ్ బసు కూడా అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఉత్సాహంగా కనిపించారు. రానున్న ‘సూపర్…
క్యాన్సర్… ఒక ‘డెడ్’ ఎండ్ లాంటిది! కానీ, మనిషి పట్టుదల ముందు క్యాన్సర్ కూడా తల వంచుతుందని సోనాలి బెంద్రే, తాహిర్ కశ్యప్ చెబుతున్నారు. వారిద్దరూ క్యాన్సర్ ను జయించిన ధీర వనితలే. సోనాలికి 2018లో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఆమె న్యూయార్క్ లో కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ సమయంలో తాను ఎలా విధి రాతని ఎదుర్కొందో ‘క్యాన్సర్ సర్వైవర్స్ డే’ సందర్భంగా సొషల్ మీడియాలో వివరించింది. ‘’ కాలం అలా గడిచిపోతూనే…