Heeramandi: ఓటమి అంటే ఏంటో ఎరుగని దర్శకుడు.. వంద కోట్ల క్లబ్ లో ఎక్కువసార్లు నిలిచిన డైరెక్టర్.. సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తీసిన సినిమా ఏదైనా ఒక కళా ఖండమే. ఆయనతో పనిచేయాలని స్టార్ హీరో హీరోయిన్లు తహతహలాడుతుంటారు.
Balakrishna : అఖండ మూవీ ఘన విజయం తర్వాత బాలయ్య కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆయన నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు.
Double XL:ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధవన్ ఆటగాడిగా ఫెయిల్ అయినా కెప్టెన్ గా లక్కు దక్కింది. సౌతాఫ్రికా టీమ్ తో 50 ఓవర్ల వన్ డే సిరీస్ లో ఇండియన్ క్రికెట్ టీమ్ కు శిఖర్ కెప్లెన్ గా వ్యవహరించాడు.
ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీస్ కు నెటిజన్లను ఫూల్ చేయడం కామన్ గా మారిపోయింది. షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్విట్టర్ లో ఒక వార్త ప్రకటించడం, అది కాస్తా వైరల్ గా మారాక అందంతా ప్రమోషనల్ స్టంట్ అన్నట్లు మరో ప్రకటన రిలీజ్ చేయడం అలవాటుగా మారింది. ఇటీవలే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ ను ముగిస్తున్నట్లు ప్రకటించి ఆ తరువాత ప్రమోషనల్ స్టంట్ అని, కొత్త సీజన్ మళ్లీ…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. స్టార్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక సోషల్ మీడియా లో అమ్మడు హాట్ షో లకు పెట్టింది పేరు అన్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. చేతికి డైమండ్ రింగ్ తో పక్కన కాబోయే భర్తతో…
బాలీవుడ్ నటి పూజా మిశ్రా, నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై పై సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ 5 షో తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత్రుఘ్న సిన్హా కుటుంబం 17 ఏళ్లుగా తనను వేధిస్తోందని చెప్పుకొచ్చింది. “బాలీవుడ్‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో నన్ను ఒక సెక్స్ వర్కర్ గా మార్చేశారు. నాపై చేతబడి చేయించి సెక్స్ రాకెట్ లో నన్ను ఇరిక్కించారు. శత్రుఘ్న సిన్హా, మా…