నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై అందరిలోనూ మంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి, ఇటీవలే నాని బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇన్నాళ్లూ పక్కింటి అబ్బాయి తరహా…
టాలెంటడ్ హీరో సుధీర్ బాబు చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయతిస్తున్నా విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇక తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోస్టర్ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమా…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్ కోసం సామదాభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు. ఈ సారి హిట్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నాడు. తొలిసినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. ఆ తర్వాత సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. గతేడాది హీరా మండి, కకుడాతో…
ఫస్ట్ సినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ త్రీ సెటిల్ ఫెర్మామెన్స్‌తో మెస్మరైజ్ చేసిన బ్యూటీ ఆ తర్వాత ఎక్కువగా ఓటీటీ సినిమాలకు పరిమితమైంది. హీరా మండి, కకుడాతో లాస్ట్…
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దబాంగ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి చిత్రంతోనే తన నటన అందంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత కమర్షియల్ దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌ను ఎంచుకుంది. కానీ అవి ఆమె కెరీర్ కి అంతగా ప్లేస్ అవ్వలేదు. ఇక సీని జీవితం గురించి పక్కన పెడితే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి…
Sonakshi Sinha shares video of husband Zaheer Iqbal carrying her heels: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకి ఆమె చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 37 ఏళ్ల సోనాక్షి 35 ఏళ్ల జహీర్ భార్యగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇంకా పెళ్లి జరిగి వారం కూడా పూర్తి కాలేదు. హిందూ-ముస్లిం పెళ్లి కాబట్టి తెర…
Sonakshi Sinha Pregnancy News: సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న వివాహం చేసుకుంది. సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్ వివాహం జరిగి 5 రోజులైంది, కానీ ఇప్పటికీ వారి వివాహం మరియు రిసెప్షన్ యొక్క ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంతలో, ఈ కొత్త జంట కోకిలాబెన్ హాస్పిటల్ వెలుపల కనిపించింది, ఆ తర్వాత సోనాక్షి సిన్హా గర్భం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. గత…
Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని ఈ నెలలో పెళ్లి చేసుకోబోతోంది. సోనాక్షి,జహీర్ ఇక్బాల్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.
Shatrughan Sinha confirms his presence at Sonakshi Sinha’s wedding: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి ప్రేమ వివాహం చేసుకోనున్నారు. బాంద్రాలో నేడు హల్దీ వేడుక జరగనుండగా.. పెళ్లి 23న జరగనుంది. సోనాక్షి-జహీర్ పెళ్లి కొద్దిమంది సమక్షంలోనే జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లికి సోనాక్షి కుటుంబం సభ్యులు హాజరుకావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే…
Sonakshi Sinha Haldi and Marriage Date: బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహం చేసుకోనున్నారు. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సోనాక్షి-జహీర్ పెళ్లికి సంబందించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోనాక్షి సిన్హా హల్దీ వేడుక…