Sonakshi Sinha Marriage: 20న హల్దీ వేడుక.. 23న పెళ్లి!
- పెళ్లిపీటలు ఎక్కనున్న సోనాక్షి
- 20న హల్దీ వేడుక
- 23న పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonakshi Sinha Haldi and Marriage Date: బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహం చేసుకోనున్నారు. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సోనాక్షి-జహీర్ పెళ్లికి సంబందించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సోనాక్షి సిన్హా హల్దీ వేడుక గురువారం (జూన్ 20) జరగనునట్లు తెలుస్తోంది. బాంద్రాలోని తన నివాసంలో జరిగే ఈ వేడుకకు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇక పెళ్లి 23న ముంబైలో జరగనుందట. సోనాక్షి-జహీర్ జంట ముంబైలోని బాస్టియన్‌లో పెళ్లి చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి అనంతరం రిసెప్షన్ గ్రాండ్‌గా ఏర్పాటు చేసి.. బాలీవుడ్ నటీనటులను అందరినీ పిలవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
Also Read: Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం!
శత్రుఘ్న సిన్హా నటవారసురాలిగా సోనాక్షి సిన్హా ఇండస్ట్రీలోకి వచ్చారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబంగ్’ సినిమాతో సోనాక్షి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకున్నారు. చివరిసారిగా సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో సోనాక్షి నటించారు. ఇక ‘డబుల్ ఎక్స్‌ఎల్’ చిత్రంలో జహీర్ ఇక్బాల్‌తో అమ్మడు కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్‌లోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత ఏడాది కాలంగా ఈ జంట సహజీవనం చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!