తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం తన రెండొవ కూమారుడి వివాహన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు సినీ రాజకీయా ప్రముఖులు అందరు హాజరైయి కొత్త జంటను ఆశీర్వదించారు..రెండో కుమారుడు గౌతమ్ వివాహాం డాక్టర్ ఐశ్వర్యతో ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వేద పండితు సాక్షిగా జరిగిన ఈ వివాహా వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ…
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ముఖ్యంగా కొత్తనవరసపురం నుంచి విశాఖ జిల్లా యలమంచిలి మండలం మేడపాడు వరకు సుమారు 15 కిలోమీటర్ల రహదారి గోతులమయంగా తయారైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నర్సాపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రహదారి దుస్థితిపై గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఫలితం దక్కలేదు. Read Also: ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం! ఎందుకంటే……