ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు ఇస్తూ నిత్యం ఏదోకటి చెప్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.. సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడమే కాదు వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత.. ఇప్పటికే ఎంతో మంది గురించి సంచలన విషయాలను బయటపెడుతూ ఫేమస్ అయ్యాడు.. తాజాగా సోషల్ కొన్ని వీడియోలను వదిలాడు..…
ప్రస్తుతం టాలీవుడ్ లో టిల్లు మానియా నడుస్తుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తూ.. కలెక్షన్ పరంగా సునామీ సృష్టిస్తూ దూసుకెళ్తుంది. సినిమా ప్రీమియర్ షోల నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు టిల్లు. ఫ్యామిలీ టెన్షన్స్, ఉద్యోగం, బయటి టెన్షన్స్ అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకునే సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు చిత్రబంధం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ…
సంసారం జీవితంలో చిన్నపాటి గొడవలు కలతలు మామూలే. కాకపోతే అవి శృతి మించితేనే చెప్పలేని బాధలు ఎదురవుతాయి. మనిషికి మానవత్వం చాలా అవసరం. అదే లేకుంటే జంతువుకి మనకి తేడా ఉండదు. కాకపోతే ప్రస్తుత ప్రపంచంలో మానవత్వాన్ని చూపేవారు చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరికొందరైతే సొంత వారిని కూడా ప్రేమగా చూడకుండా కఠినంగా ప్రవర్తించే రోజులువి. ఇంట్లో వారిని చిన్న చిన్న విషయాలకి హింసించి అత్యంత ఘోరంగా ప్రవర్తించేవారు కూడా లేకపోలేదు. ఇక తాజాగా భార్య…
మంచు వారమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచమయిన ముద్దుగుమ్మ మంచు లక్ష్మీ.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. తెల్లని చీరలో అందాల విందు చేస్తుంది..…
సినీ ఇండస్ట్రీ ఇద్దరు హీరోలు కలిసి ఒక స్టేజ్ పై కనిపిస్తే ఇద్దరి ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.. ఇక స్టేజ్ పై స్టెప్పులేస్తే అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా తమిళ హీరో కార్తీ, విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు. నిన్న రాత్రి చెన్నైలో…
వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మంది సోడా, జ్యూస్ లతో పాటుగా కూల్ డ్రింక్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటారు.. అయితే ఈ రోజుల్లో తినే తిండి నుంచి తాగే నీళ్లవరకు కలుషితం ఏమో కానీ కల్తీ అవుతుంది.. ఎప్పటికప్పుడు అధికారులు కేటుగాళ్ల ఆగడాలను కట్టడి చేస్తున్న కూడా కల్తీ జరగకుండా మానలేదు.. తాజాగా కూల్ డ్రింక్స్ ను కూడా దుర్మార్గులు వదల్లేదు.. పేరుకేమో బ్రాండ్ లోపల ఉన్నదంతా కల్తీ సరుకే ఇందుకు సంబందించిన వీడియో…
గంభీర్ విరాట్ తో కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా మొదలై మూడేళ్లు అయ్యింది.. ఇప్పటికి విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరగండి సాంగ్ ను విడుదల చేశారు.. ఆ సాంగ్ విమర్శలను అందుకోవడం జరిగింది.. ఇప్పటికి ట్రోల్స్ ఆగడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు కదా.. ఇక తాజాగా రామ్ చరణ్ షూటింగ్ కు గ్యాప్…
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గతంలో ఎన్ని సూపర్ సినిమాలు వచ్చిన పుష్ప సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేసింది.. పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రపంచమంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది..…
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఆకట్టుకునే అనుబంధాలు, ఉర్రూతలూరించే పాటలు.. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు.. రాయడానికి రాతలు సరిపోవు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య.. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి లెజెండ్.. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ…