WhatsApp call Record : ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp). తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ను తీసుకువస్తూ మరింత అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. వాట్సాప్ లో చాటింగ్ చేయడం, ఫోటోలను షేర్ చేయడం, వీడియోలను పంపించుకోవడం, లైవ్ లొకేషన్ ఇలాంటి అనేక ఫీచర్స్ ఉన్నప్పటికీ వాట్సప్ వాయిస్ కాల్ రికార్డు చేసుకునే అవకాశం మనకు కనిపించదు. అయితే వాట్సప్ కాల్స్ రికార్డు చేసుకోవడానికి మనం కొన్ని…
Vijay Devarakonda : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న విజయ్ (Vijay) దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో ఉన్నాడు. ఇటీవల విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ గా నిలిచింది. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళాడు.…
Harish Shankar : సినిమాకి కేవలం కథ మాత్రమే కాకుండా పాటలు, ఫైట్స్, నటీనటుల నటన ఇలా అనేక విషయాలు సినిమా విజయం సాధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో కొత్త సినిమాలలో సంబంధించిన పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాయి చిత్ర బృందాలు. ఇదివరకు కాలంలో సినిమా రిలీజ్ కాకముందే సినిమా పాటలు ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ అయ్యేవి. కానీ రాను రాను పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పాటను సోషల్…
ఈమధ్య ప్రజలు కొందరు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా తనకేం పట్టలేదన్నట్లుగా పబ్లిక్ లో రొమాన్స్ చేయడం పరిపాటుగా మారింది. ముఖ్యంగా యువత రోడ్లపై వెళ్తున్న సమయంలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. అంతేకాదు కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి అదేపనిగా పబ్లిక్ లో చేయరాని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడల్లా పోలీసులు అలాంటి వారిపై కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో…
Snake In Amazon Order: బెంగళూరు ( Bengaluru )లోని ఓ జంట ఆదివారం అమెజాన్ లో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన దంపతులిద్దరూ ఆన్లైన్ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ చేశారు. అయితే వారికి అమెజాన్ ప్యాకేజీలో ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యారు. విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్కు అంటుకపోవడంతో హాని కలిగించలేదు. ఇందుకు సంబంధించి ఆ జంట ఓ వీడియోను…
curry leaves : శాఖాహారులైన సరే.. మాంసాహారులైన సరే.. ప్రతి కూరలలో కొత్తిమీర లాగానే కరివేపాకు ( curry leaves )ను కూడా ఉపయోగిస్తారు. ఏ వంటకాలలోనైనా సరే కరివేపాకు కచ్చితంగా పడాల్సిందే. వంటలలో కరివేపాకు పడకపోతే వంట రుచిగా అనిపించదు కూడా. అయితే వంటకాలలో ఒకటి లేదా రెండు కరివేపాకు రెమ్మలను తీసుకొని వాటి ఆకులను వేస్తే చాలు ఆ వంటకం రుచి గుమగుమలాడుతుంది. అంతేకాదు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా లేకపోలేదు. అయితే కరివేపాకును…
Pakistan cricketer Haris Rauf : 2024 టీ 20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన ఫలితంగా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్టి ప్రపంచ కప్ పర్యటన ముగిసిన తర్వాత కూడా, కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ళు ఇంటికి వెళ్లకుండా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ (Haris Rauf) తన భార్యతో కలిసి అమెరికా (USA) పర్యటనకు వెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ అభిమానితో తీవ్ర…
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.. అయినా అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.. బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే ఈ అమ్మడు చేతిలో అర డజను సినిమాలకు పైగా ఉన్నాయి.. అయితే సోషల్ మీడియాలో కూడా రష్మిక హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా క్యూట్ స్మైల్ ఫోటోలను…
Viral Video : నేటి యువత కార్లు నడపడం కంటే బైక్లు నడపడానికి ఇష్టపడుతున్నారు. స్పోర్ట్స్ బైక్లు ముఖ్యంగా యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా యువత కెటిఎమ్ బైక్లను తోలడానికి బాగా ఇష్టపడతారు. అయితే తాజాగా కెటిఎమ్ మోటార్ సైకిల్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక వృద్ధ దంపతులు సంతోషంగా కెటిఎమ్ మోటార్ సైకిల్ ను నడుపుతున్నారు. ఈ వీడియోలో ఒక వృద్ధుడు కెటిఎమ్ బైక్ను నడుపుతున్నాడు.…