Home
Social Media
Social Media News
-
China Tornado: భారీ టోర్నాడో.. ఐదుగురు మృతి.. 100 మందికి గాయాలు
భారీ టోర్నాడో తూర్పు చైనాను హడలెత్తించింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 100 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని ఒక పట్టణాన్ని సుడిగాలి భీకరంగా తాకింది. దీని కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. -
FMGE Exam: ఇవాళ ఎఫ్ఎంజీఈ అర్హత పరీక్ష.. క్వశ్చన్ పేపర్‌పై కీలక ప్రకటన
FMGE Exam: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE).. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన స్టూడెంట్స్ భారత్‌లో సేవలు అందించేందుకు ఈ అర్హత పరీక్షను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఈ రోజు ( శనివారం ) దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబోతున్నారు. -
Kerala: ప్రభుత్వ కార్యాలయంలో రీల్స్..8మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. -
Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?
Shalini – Ajith : తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ భార్య, నటి షాలిని చెన్నైలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆమెకు మంగళవారం న్నాడు చెన్నై నగరంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చిన్న సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న ఆమె భర్త హీరో అజిత్.. అజర్బైజాన్ నుంచి వెంటనే చెన్నైకి చేరుకున్నాడు. ఈ సమయంలో ఆస్పత్రిలో అజిత్… -
Vijay Varma : అందుకే ‘మగాడినయ్య’.. తమన్నా బాయ్ ప్రెండ్ ను ఆడేసుకుంటున్న నెటిజన్స్..
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన… -
WhatsApp: వాట్సాప్‌లోకి ఏఐ.. మీరు ఇక ఏదైనా తెలుసుకోవచ్చు!
వాట్సాప్‌లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఏఐ అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఏఐని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి. దీనిలా భాగంగా మెటా కీలక ముందడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు. -
Suhana Khan – Agastya Nanda : లండన్ లో అమితాబ్ మనవడుతో షారుక్ కుమార్తె హల్చల్..
Suhana Khan – Agastya Nanda : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుమార్తెలలో ఒకరైన సుహానా ఖాన్ ఈ మధ్యనే ‘ది ఆర్చిస్’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నెట్ఫ్లిక్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. నేరుగా ఇప్పుడు ” కింగ్ ” సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకు ఎక్కబోతున్న ఈ సినిమాని సుజోయ్ ఘోష్… -
Indian 2 : ఆయనే ఈ సినిమాలో ఫైట్స్ కు ప్రేరణ.. డైరెక్టర్ శంకర్ వివరణ..
Indian 2 : ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా మరిన్ని దేశాలలో ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాలలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Hasan) నటించిన ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. టెక్నికల్ డైరెక్టర్ శంకర్ హీరో కమలహాసన్ కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకుంది.… -
Ajith Kumar: ప్రాణాలనే పణంగా పెట్టేసిన అజిత్.. వీడియో వైరల్
Ajith Kumar: కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దక్షిణ భారత దేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీలో అజిత్ పనిచేసిన అనుభవం ఉంది. అజిత్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు వార్తలలో కూడా తరచుగా నిలుస్తుంటాడు. తను ఒక్కడే బైక్ రైడింగ్ చేసుకుంటూ తనకి ఇష్టమైన లైఫ్ ను ఒక్కోసారి ప్రశాంతంగా గడుపుతుంటాడు. నిజం చెప్పాలంటే.. ఆయనకు ఒక సొంత మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించరు. చాలా… -
Aswani Dutt – Chandra Bose : వారందరిని మళ్లీ గుర్తు చేశావయ్యా చంద్రబోస్.. అశ్వినిదత్ ట్వీట్..
Aswani Dutt – Chandra Bose : జూన్ 27 2024న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయింది. ఈ సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా ఫేమ్ నాగ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ గత కొన్ని రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఒక్కో క్యారెక్టర్ సంబంధించి…
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!