భారత్, ఇటలీ దేశాల ప్రధానుల మధ్య ఉన్న స్నేహబంధం కెమెరాకు చిక్కింది. ప్రధాని మోడీ ని మెలోని కలిసినప్పుడు, ఇరువురు నేతలు నమస్తే సంజ్ఞలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆహ్లాదాన్ని పంచుకుంటూ, ఇరువురు నేతలూ వారి సంభాషణ తర్వాత నవ్వారు ఈ వీడియోలో. ఇకపోతే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం ఇది వరుసగా ఐదవసారి. గత పది శిఖరాగ్ర సమావేశాలకు భారత్ హాజరయ్యారు. ఇటలీ G7 అధ్యక్షుడిగా యూరోపియన్ యూనియన్‌తో పాటు కెనడా, ఫ్రాన్స్,…
సాదారణంగా ఫైనాఫిల్ ఒక దాని ధర మహా అయితే ఎంత ఉంటుంది.. వందో లేదా రెండు వందలు ఉండొచ్చు.. కానీ వేలు ఉండటం ఎప్పుడైనా విని ఉండరు.. కానీ పైన కనిపిస్తున్న ఫైనాఫీల్ ధర వేలల్లో ఉంటుందట.. అంత ఆ పండులో ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అమెరికాలోని ఒక ప్రత్యేక ఉత్పత్తుల దుకాణం పరిమిత ఎడిషన్ ఈ ఫైనాఫిల్ ను అమ్ముతుంది.. ఎరుపు రంగులో ఉండే పై తొక్క కారణంగా దీనికి రూబిగ్లో…
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు.. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి… తాజాగా ఈ సినిమా టీజర్ ను టీమ్ రిలీజ్ చేశారు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను…
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీకి సిద్ధమాయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. తాజాగా గౌతమ్ జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు…
నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మెహబూబ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఆ సినిమా తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. రీసెంట్ గా విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు ఉన్నా కూడా సోషల్…
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలెబ్రేటిల చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా చిన్నప్పటి ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. పైన ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాప ఎవరు అనుకుంటున్నారా? ఈ అమ్మడు మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసింది.. ఐడియా వచ్చిందా.. అవును మీరు గెస్ చేసింది అక్షరాల నిజం.. ఆమె ఎవరో…
బుల్లితెర హాట్ యాంకర్స్ లలో విష్ణు ప్రియ ఒకరు.. ఒకప్పుడు పలు షోలలో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాను హీటేక్కిస్తుంది.. లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా అదిరిపోయే పోజుల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. విష్ణు ప్రియ ఒకప్పుడు షోలు చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ తర్వాత సినిమాలో…
దేశవ్యాప్తంగా నీట్‌పై నెలకొన్న ఉత్కంఠ ప్రభావం సోషల్ మీడియాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గందరగోళం మధ్య గత కొన్ని రోజులుగా ఓ విద్యార్థిని 12వ మార్కు షీట్ వైరల్ అవుతోంది. ఈ విద్యార్థి నీట్లో 705 మార్కులు సాధించినట్లు మార్కుషీట్ లో పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భారీ మెజారిటీ ఎన్నిక కావడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ లో శనివారం రాత్రి ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటెను ఢీకొట్టడంతో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు బానెట్ పై ఉన్న ఒంటెను ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ గా మారింది. కారు ఢీకొనడంతో కారు బాగా దెబ్బ తినింది. కారు గ్లాస్ పగలడంతోపాటు ఒంటె బరువుకు కింద బోనెట్ పగిలిపోయింది. అదృష్టవశాత్తూ.. ఒంటెకు కొన్ని గాయాలు అయినప్పటికీ, కారులో ఇరుక్కుపోకుండా…