Business Flash: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ చరిత్రలోనే తొలిసారిగా రెవెన్యూ తగ్గింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక శాతం ఆదాయం పడిపోయింది. ఒక శాతమంటే దాదాపు ఒక బిలియన్ డాలర్లతో సమానం.
ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోందని మండిపడ్డారు. కొన్ని సమయాల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయించడం కష్టమని.. ఆ తీర్పులను మీడియా ఇస్తోందన్నారు.
Rahul Khanna Naked Photo in social media: కేంద్ర మాజీ మంత్రి వినోద్ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఫేమస్ అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు రాహుల్ ఖన్నా మాత్రం సినిమా ఇండస్ట్రీలో అనుకున్న రీతిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాహుల్ ఖన్నా తన టాలెంట్ చూపించాడు. అయితే లైమ్‌లైట్‌లోకి మాత్రం రాలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని భావించినట్లు ఉన్నాడు.…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి దాదాపు పదేళ్ళవుతోంది. ఇంకా ఈ దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు. దక్షిణాది సినీ స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోలకు వారసులు ఉండాలని, వారిని కూడా తాము అభిమానించాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎప్పుడు పిల్లలు పుడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఈ విషయమై పలుసార్లు…
‘అనుకున్నదొకటి, అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట’.. ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట స్థానంలో ‘నథింగ్’ అని పెట్టుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆ మొబైల్ కంపెనీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు అలాంటివి మరి! కొత్తగా వస్తోన్న ఫోన్ కాబట్టి, ప్రాంక్‌తో కాస్త మార్కెటింగ్ పెంచుకుందామని ఒక ప్లాన్ వేసుకుంటే.. అది బెడిసికొట్టి దక్షిణ భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏకంగా ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే డేంజర్ బెల్స్ మోగేదాకా పరిస్థితిని తెచ్చుకుంది. అంతలా ఆ సంస్థ ఏం…
ట్విటర్ పుణ్యమా అని ఇప్పుడు సెటైర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. నెటిజన్లు ఎలన్ మస్క్‌పై సెటైర్స్ వేస్తుంటే, అతడు మాత్రం ట్విటర్ మీద కౌంటర్లు వేస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా చేరిపోయారు. మస్క్‌ని ఉద్దేశిస్తూ.. పైసా ఖర్చు పెట్టకుండానే మనోడు నిత్యం వార్తల్లో భలే నానుతున్నాడే అనే అభిప్రాయాన్ని వ్యంగ్యంగా వ్యక్తపరిచారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్కామ్ అకౌంట్లకి సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదన్న కారణంతో తాను ట్విటర్ డీల్…
ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొనుగోలుకు 44 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. ఇప్పుడు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు.