Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ సర్వే ఫలితాలను బయటపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి 19 ఎంపీ సీట్లు, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే అంచనా వేసిందని ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల వచ్చే 20 నెలల్లో వైసీపీకి లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి…
Driving Without Sufficient Fuel ..Traffic Challan From Kerala Goes Viral: ఇప్పటివరకు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేయడం చూశాం.. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఫైన్ వేయడం చూశాం.. కానీ బండిలో పెట్రోల్ లేదని ఫైన్ వేయడం ఎప్పుడైనా చూశామా?. ట్రాఫిక్ నిబంధనల పేరుతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా ఛలానాలు వేసేస్తున్నారని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పుక్కల్లు…
Ramarao On Duty Twitter Talk:మాస్ మహారాజా రవితేజకు ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. 2021 సంక్రాంతికి వచ్చిన క్రాక్ మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన కిలాడీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి యంగ్ డైరెక్టర్…
Business Flash: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ చరిత్రలోనే తొలిసారిగా రెవెన్యూ తగ్గింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక శాతం ఆదాయం పడిపోయింది. ఒక శాతమంటే దాదాపు ఒక బిలియన్ డాలర్లతో సమానం.
ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోందని మండిపడ్డారు. కొన్ని సమయాల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయించడం కష్టమని.. ఆ తీర్పులను మీడియా ఇస్తోందన్నారు.
Rahul Khanna Naked Photo in social media: కేంద్ర మాజీ మంత్రి వినోద్ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఫేమస్ అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు రాహుల్ ఖన్నా మాత్రం సినిమా ఇండస్ట్రీలో అనుకున్న రీతిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాహుల్ ఖన్నా తన టాలెంట్ చూపించాడు. అయితే లైమ్‌లైట్‌లోకి మాత్రం రాలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని భావించినట్లు ఉన్నాడు.…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి దాదాపు పదేళ్ళవుతోంది. ఇంకా ఈ దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు. దక్షిణాది సినీ స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోలకు వారసులు ఉండాలని, వారిని కూడా తాము అభిమానించాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎప్పుడు పిల్లలు పుడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఈ విషయమై పలుసార్లు…
‘అనుకున్నదొకటి, అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట’.. ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట స్థానంలో ‘నథింగ్’ అని పెట్టుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆ మొబైల్ కంపెనీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు అలాంటివి మరి! కొత్తగా వస్తోన్న ఫోన్ కాబట్టి, ప్రాంక్‌తో కాస్త మార్కెటింగ్ పెంచుకుందామని ఒక ప్లాన్ వేసుకుంటే.. అది బెడిసికొట్టి దక్షిణ భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏకంగా ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే డేంజర్ బెల్స్ మోగేదాకా పరిస్థితిని తెచ్చుకుంది. అంతలా ఆ సంస్థ ఏం…