ప్రస్తుత కాలంలో కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. కొందరు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పిచ్చి పనులు, సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఎదుటివాళ్లను ఆకర్షించేలా ఏదో చేద్దామనుకుంటారు. కానీ ఓ యువకుడు చేసిన పిచ్చి పనికి ఫలితం అనుభవించాడు. దీంతో అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తనకు రోడ్డు…
టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇక్కడ అవకాశాలు లేక ముంబైలో లక్ పరీక్షించుకుంటోంది రకుల్. అయితే ఆ ప్రయత్నంలోనూ అమ్మడు అంతగా విజయం సాధించలేకపోయింది. కానీ ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రకుల్ ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ‘పసూరి’ సాంగ్ కు రకుల్ చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.…
ఇద్దరు వ్యక్తులు బోట్ పై సుముద్రంలో షికారు వెళ్ళారు. సముద్రంలోకి ఫిషింగ్ చేద్దామనుకున్నారు. సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం వల వేద్దామని ఫిక్స్ అయ్యారు. దానికోసం సముద్రంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ చేపల గాలం వేస్తే.. చేపలు ఎక్కువగా పడతాయని గాలం విసిరారు. కొద్ది సేపటికి వల బరువుగా అనిపించింది. అమ్మయ్య బాగా ఎక్కువగానే చేపలు వలలో పడ్డాయని ఖుషీ అయ్యారు. కాస్త పైకి వల లాగారు ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది…
సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయినప్పటి నుంచి విచిత్రమైన ఉద్యోగాలు పుట్టుకొచ్చేశాయి. అయితే, ప్రతీ ఉద్యోగం వెనుక కాస్తోకూస్తో శ్రమ అనేది ఉంటుంది. సుఖంగా కూర్చోబెట్టి ఎవ్వరూ జీతం ఇవ్వరు. కానీ, ఓ సంస్థ మాత్రం అలాంటి సౌకర్యవంతమైన ఉద్యోగమే ఆఫర్ చేసింది. ఇంట్లోనే కూర్చొని వీడియోలు చూడాలంతే! అయితే, అవి సాధారణ వీడియోలు కావు, అడల్ట్ వీడియోలు. (మీకు అర్థమవుతోందా!) ‘బెడ్‌బైబిల్స్’ అనే ఓ అడల్ట్ వెబ్సైట్.. ఒక పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు హెడ్‌గా నియమించేందుకు…
Pabhojan Gold Tea, a rare variety of organic tea from Assam's Golaghat district, was on Monday sold at a whopping Rs 1 lakh per kilogram, the highest this year, by an auction centre in Jorhat.
నాగ చైతన్య, సమంత విడిపోయి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక.. సందర్భంలో వీరి విడాకులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అసలు తప్పెవరిది.. ఎందుకు విడిపోయారు.. అనే విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇదే కాదు.. ఈ ఇద్దరు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని కూడా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది.. ముఖ్యంగా చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడని.. నాగ్ కూడా అదే పనిలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇక…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ టిఆర్ఎస్లో వర్గపోరు 2018 నుంచి అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారారావు ఓడిపోగా.. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్‌తో ఎమ్మెల్యే బీరం కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటినుంచి కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా చీలి, వర్గపోరు రకరకాలుగా బుసలు కొడుతోంది. ఈ సమస్యపై మొదట్లోనే పార్టీ పెద్దలు దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి…