ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. టమోటా ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. టమోటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టమోటా చో్రీలు జరుగుతున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు జనాలకు కడుపు మంటను తెప్పిస్తున్నాయి.. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు..…
పిజ్జా, బర్గర్ లు అనేవి విదేశీ కల్చర్ అయిన మన దేశంలో కూడా బాగా పాపులర్ అయ్యాయి.. వీటి రుచి, చూడగానే తినాలనిపించే ఆకారాలతో జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు..చూడగానే నోటిలో నీళ్లు వచ్చేంత రుచికరమైన వంటకం. బర్గర్ ను వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టేస్టీగా ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాలుగా తయారుచేస్తారు.. ఎవరికి ఇష్టమైన…
ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది.. ప్రతి సంస్థలో AI సేవలు నడుస్తున్నాయి.. మనిషి సృష్టించిన వాటిలో ఇవి ఒకటి.. రోబో సినిమాలో చెప్పినట్లు ఇవి మనుషులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాయి.. అంతేకాదు మన ఉపాధికి కూడా గండి కొడుతాయా.. టెక్నాలజీ మనిషి చరిత్రను మార్చేస్తోందా..? రాబోయే రోజుల్లో అదే జరిగితే.. మనిషి ఏం చేయాలి.. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ సమయంలో కొత్తరకమైన ఆందోళన మొదలైంది. అయితే, ఈ…
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులు ఉంటారు.. అందరి కన్నా ఎక్కువగా కొందరు మాత్రమే ఉంటారు.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మొదలగు పేర్లు మనకు వినిపిస్తాయి.. కానీ అంతకన్నా ఎక్కువగా ఒక మహిళ ఉందట.. ఆ మహిళ…
సింగర్ మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది.. ఎప్పుడు పద్దతిగా కనిపించే మంగ్లీ ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు ట్రెండ్ అవుతుండటంతో ఆమెను అలా చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్,…
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. ముల్లులు ఉంటాయని చాలామంది పక్కన పెడతారు.. ఆ తర్వాత దాని పోషకాల గురించి తెలుసుకొని ఎలాగోల తినడం మొదలు పెడతారు…అలాంటిది ముల్లు లేని పారదర్శక చేపను ఎప్పుడైన చూశారా? బహుశా మీ నోటి వెంట లేదనే వస్తుంది.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. అలాంటి చేప ఒకటి ఉంది.. కళ్లు తప్ప మిగిలిన భాగమంతా గాజు లాగే ఉంటుంది.. మరి ఈ చేప గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. మన…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటాల చర్చ నడుస్తుంది.. టమోటాల రేటు పెరగడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. టమాటాల వల్ల నష్టపోయి రోడ్డుమీద పారేసిన రోజుల నుంచి రైతులు.. ప్రస్తుతం ఆ టమాటాలు అమ్ముకుని కోటీశ్వరులు అవుతున్నారు. ఈక్రమంలోనే టమాటాలపై.. వాటి రేటుపై ఎన్నో వీడియోలు..మీమ్స్.. జోకులు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కామన్ నెటిజన్లు.. యూబ్యూబర్లతో పాటు. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా టమాటాల రేట్లపై వారికి తోచిన వీడియోలు వారు…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. సినీ లవర్స్ అయితే మరీ ఎక్కువ.. వాళ్ల అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన పలు రకాల వార్తలను తెలుసుకోవడం ..అంతేకాకుండా వాళ్లు వేసుకున్న ఖరీదైన బట్టలు. వాచెస్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎంతో వాళ్లకి ఆనందాన్నిస్తుంది. ఇటీవల చాలా మంది సెలెబ్రటీలు వేసుకున్న వస్తువుల ప్రత్యేకతలు, ధరలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా చిరంజీవి ధరించిన వాచ్ ధర వైరల్ గా మారుతుంది. బేబీ సినిమా జులై…