అమీ జాక్సన్ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. విక్రమ్ ఐ సినిమా నుంచి రోబో సినిమా వరకు నటించిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. బ్రిటిష్ పిల్ల అయిన తెలుగు అభిమానులు ఎక్కువే.. ఆమె అందం నటనతో ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించింది..మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.. అయితే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రోజుకో యాంగిల్ చూపిస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం.. ఆ తర్వాత వేరే సినిమాలో కనిపించలేదు.. పెళ్లికి ముందే తల్లి అవ్వడం, పెళ్లి జరగడంతో సినిమాలకు దూరంగా ఉంది… ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమీ జాక్సన్ బికినీలో మెరుపులు మెరిపించింది.. ఇప్పుడు గ్లామర్ డోస్ తో పాటు ఈసారి ఇంకాస్త ఘాటుగా బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు అమీ జాక్సన్ ఫోజులపై మండిపడుతున్నారు.. కామెంట్స్ తో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు..
బికినిలో తన థండర్ అందాలతో కైపు పెంచేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఆకులు తింటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఆకులు తినండి.. జంతువులని కాదు అంటూ కామెంట్ పెట్టింది.. సోషల్ మీడియాలో ఆమె హాఫ్ న్యూడ్ పిక్స్, బ్రా ఫోజులతో ఎలా రెచ్చగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా బికినీలో తడి అందాలతో సెగలు పుట్టిస్తుంది.. అమీ జాక్సన్ గ్లామర్ ని మాత్రం ఇండియన్ ఆడియన్స్ సిల్వర్ స్క్రీన్ పై మిస్సవుతున్నారు.. ఆమె మళ్లీ సినిమాల్లో కనిపిస్తే బాగుండునని అనుకుంటున్నారు..