యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ నుంచి మరో అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు..గత వారం కిందట ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో సందడి చేయనుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తుంది..…
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ గా సత్తా చాటింది.. సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు చాలామంది టాప్ మోస్ట్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ నటించింది. నటనపరంగా, డాన్స్ పరంగా తమన్నా స్క్రీన్ చించేస్తది. చాలా సినిమాలు తమన్నా డ్యాన్స్ తోనే హిట్ అయ్యాయని ఫ్యాన్స్ అంటున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్.. ఇంకా…
సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలని కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొన్ని విచిత్రంగా అనిపిస్తే మరికొన్ని మాత్రం విరక్తి కలిగిస్తుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. రోజుకో వింత వంటను పరిచయం చేస్తున్నారు.. వీటిని చూసిన వారంతా ఇలాంటి దరిద్రమైన ఐడియాలు మీకు ఎలా వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా మరో వింత వంట వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు సోషల్…
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కు మంచి డిమాండ్ ఉంది.. ఈ కంపెనీ ఉత్పత్తులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యాపిల్ నుంచి ఏ వస్తువు మార్కెట్ లోకి రిలీజ్ అయిన కూడా యూత్ వెంటనే కోనేస్తున్నారు.. ఆ ఫీచర్స్, కాస్ట్ కూడా అన్నిటికన్నా భిన్నంగా ఉంటాయి. అందుకే యాపిల్ ఉత్పత్తులు కొనాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు…ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ధర ఎలాగున్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ మరే బ్రాండుకి…
భర్తలు భార్యలను హింసలు పెట్టేవారు.. కొట్టేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురు అంటున్నారు నేటి మహిళలు.. భర్తలు కొడితే తిరిగి కొడుతున్నారు భార్యలు.. చిన్న కారణానికి కూడా భార్యలు భర్తలను టార్చర్ చేస్తున్నారని చాలా మంది భార్యా భాధితులు చెబుతున్నారు.. తమ భర్తల్ని భార్యలు టార్చర్ పెడుతుంటారు. తమ చెప్పుచేతుల్లో ఆడించాలని ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ తమ మాట వినకపోతే.. చెయ్యి కూడా చేసుకుంటారు. చేతికి దొరికిన వస్తువులతో కొడుతుంటారు. లాక్డౌన్ సమయంలో వేలాదిమంది భార్య బాధితులు…
కొందరు లేడీస్ అందాన్ని వలగా వేస్తూ డబ్బులను గుంజుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య లెక్క లేనన్ని వెలుగు చూస్తున్నాయి.. పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారుతున్నాయి.. కానీ ఇప్పుడు సెలెబ్రేటీలుగా అదే పని చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు.. తాజాగా కేరళ కు చెందిన ఓ నటి హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయ్యింది.. పోలీసులు రంగంలోకి దిగడంతో నటి గుట్టు రట్టయ్యింది.. వివరాల్లోకి వెళితే.. పరవూర్‌లో వృద్ధుడిని హనీట్రాప్ చేసి రూ.11 లక్షలు డిమాండ్ చేశారన్న…
ఇటీవల ప్రేమకోసం ప్రేమికులు దేశ సరిహద్దులను దాటి.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి రిస్క్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను అధిగమించి దేశ సరిహద్దులను కూడా దాటిపోతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బిజినెస్ లో దూసుకుపోతున్నారు.. ఆయన కూమార్తె ఇషా అంబానీ కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా వరుస బిజినెస్ లను చేస్తూ బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.. ఒక అంబానీ కూతురు గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రానిస్తూ సక్సెస్ ఫుల్ ఉమేన్ గా పేరు తెచ్చుకుంది.. ఇటీవల హీరోయిన్ అలియా భట్ బ్రాండెడ్ క్లాత్ బిజినెస్ ను సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క బిజినెస్…
టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ చేసిన పని వల్ల ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో చేసిన మార్పుతో ఆయన ఫాలోవర్లను కన్ఫ్యూజన్లోకి తొసేశాడు.
శ్రీలీల.. శ్రీలీల.. టాలివుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు వెనక పడుతున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో…