Mehreen Pirzada: టైట్ ఫిట్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తున్న మెహ్రీన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరుస హిట్ సినిమాలలో నటిస్తున్న ముద్దు గుమ్మ మెహ్రీన్.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత నటించిన అన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. తన క్యూట్ నెస్ తో యువతను కట్టిపడేస్తుంది… ఇక చివరగా ఎఫ్ 3 మూవీలో నటించింది.. అయితే సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అవుతుంది.. కాస్త స్లిమ్ అయిన మెహ్రీన్ స్కిన్ షో చేస్తుంది.. రోజు రోజుకు హాట్నెస్ తో హీటేక్కిస్తుంది… తాజాగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది..ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేక పోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 మూవీ పై విమర్శలు ఎదురయ్యాయి..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఆ సినిమా తర్వాత మెహ్రీన్ కు ఎలాంటి సినిమా ఆఫర్ రాలేదు.. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. తాజాగా గ్రీన్ స్కిన్ ఫిట్ డ్రెస్సులో దిగిన ఫోటోలను ఇంటర్నెట్ లో షేర్ చేసింది.. నెటిజన్లు మెహ్రీన్ అందాలకు మైకంలో మునిగిపోతున్నారు. హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మెహ్రీన్ జీరో సైజ్ నడుముతో మరింత హాట్ గా మారింది.. ఈ అమ్మడు సినిమా ఆఫర్స్ కోసం గ్లామర్ షోని మరింతగా పెంచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎఫ్ 3 చిత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదనే చెప్పాలి. వెంటనే ఆమె సెకండ్ హీరోయిన్ కాకుండా ప్రధాన హీరోయిన్ గా హిట్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!

