నార్తాంప్టంన్ షైర్ ఇన్సింగ్స్ 16వ ఓవర్లను గ్లౌసెస్టర్షైర్ బౌలర్ వాన్ మికెరన్ వేశాడు. ఈ ఓవర్లోని ఆఖరి బంతిని బౌన్సర్ గా వేశాడు.. స్ట్రైకింగ్లో ఉన్న పృథ్వీ షా పుల్ షాట్ ఆడబోయి.. బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో అతడు హిట్వికెట్గా డగౌట్ కు చేరుకున్నాడు.
రామ్ చరణ్ తెలుగులో హీరోగా చేసిన మొదటి సినిమా చిరుత సినిమా హీరోయిన్ నేహాశర్మ పేరు అందరికి గుర్తే ఉంటుంది.. ఆ సినిమా అనుకున్నంత హిట్ టాక్ ను అందుకోలేక పోయిన అమ్మడు గ్లామర్ కు కుర్రాళ్లు పడిపోయారు.. ఆమెను తెగ ఫాలో అయ్యారు.. ఆ తర్వాత ఈ అమ్మడు ఒకటో రెండో సినిమాల్లో కనిపించింది.. ఆ సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో అమ్మడు బాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..అక్కడ సినిమాలు చేస్తుంది.. ఇక…
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నటిగా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.. బాలయ్య నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఇక బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.. ఈమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెకండ్ హీరోయిన్ గాను…
అమీ జాక్సన్ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. విక్రమ్ ఐ సినిమా నుంచి రోబో సినిమా వరకు నటించిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. బ్రిటిష్ పిల్ల అయిన తెలుగు అభిమానులు ఎక్కువే.. ఆమె అందం నటనతో ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించింది..మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.. అయితే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రోజుకో యాంగిల్ చూపిస్తూ కుర్రకారకు…
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. టమోటా ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. టమోటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టమోటా చో్రీలు జరుగుతున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు జనాలకు కడుపు మంటను తెప్పిస్తున్నాయి.. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు..…
పిజ్జా, బర్గర్ లు అనేవి విదేశీ కల్చర్ అయిన మన దేశంలో కూడా బాగా పాపులర్ అయ్యాయి.. వీటి రుచి, చూడగానే తినాలనిపించే ఆకారాలతో జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు..చూడగానే నోటిలో నీళ్లు వచ్చేంత రుచికరమైన వంటకం. బర్గర్ ను వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టేస్టీగా ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాలుగా తయారుచేస్తారు.. ఎవరికి ఇష్టమైన…
ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది.. ప్రతి సంస్థలో AI సేవలు నడుస్తున్నాయి.. మనిషి సృష్టించిన వాటిలో ఇవి ఒకటి.. రోబో సినిమాలో చెప్పినట్లు ఇవి మనుషులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాయి.. అంతేకాదు మన ఉపాధికి కూడా గండి కొడుతాయా.. టెక్నాలజీ మనిషి చరిత్రను మార్చేస్తోందా..? రాబోయే రోజుల్లో అదే జరిగితే.. మనిషి ఏం చేయాలి.. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ సమయంలో కొత్తరకమైన ఆందోళన మొదలైంది. అయితే, ఈ…
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులు ఉంటారు.. అందరి కన్నా ఎక్కువగా కొందరు మాత్రమే ఉంటారు.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మొదలగు పేర్లు మనకు వినిపిస్తాయి.. కానీ అంతకన్నా ఎక్కువగా ఒక మహిళ ఉందట.. ఆ మహిళ…