ఈ మధ్య కాలంలో జనాలకు తెలివి మీరిపోతుంది.. అందరిని అవాక్కయ్యేలా కొన్ని పనులను చేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అవుతున్నారు.. ఇక సోషల్ మీడియాలో కూడా రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి..అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మరికొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అందరికీ కొంచెం షాకింగ్…
శోభిత దూళిపాళ..ఈ పేరు కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు.. బాలివుడ్ లో హవాను కొనసాగిస్తుంది.. నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ హిందీలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది..30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.. ఇక…
శ్రియ శరన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో విహరిస్తున్న శ్రియ శరన్ ఫోటోలు…
ఈరోజుల్లో 30 ఏళ్లు దాటిన వాళ్ళు కాసేపు నిల్చొని పని చెయ్యాలంటే చెయ్యలేకున్నారు.. ఇక కొందరు జిమ్ కెళ్లినా ఎక్కువ కష్ట పడలేరు.. అలాంటిది ఓ 68 ఏళ్ల బామ్మ మాత్రం భారీ వర్కౌట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురించేస్తుంది.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కొత్త అభిరుచులను అనుసరించడం లేదా కొత్త అభిరుచులను పెంపొందించడం ప్రారంభించడానికి ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని…
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అరుంధతి సినిమాతో జేజమ్మగా పాపులర్ అయ్యింది.. ఆమె అభిమానులు ఇప్పటికి ఆ పేరు తోనే పిలుస్తుంటారు.. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా హిట్ సినిమాల్లో నటించింది. అగ్రహీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.. ఇకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాల్లో తల దూర్చని హీరోయిన్లలో అనుష్క ఒకటి..…
ఈ మధ్య సెలెబ్రేటీల వస్తువులు, వాటి ధరలు అనేవి నెట్టింట తెగ వినిపిస్తున్నాయి.. మొన్న బాలివుడ్ హీరోయిన్స్, మోడల్స్ వస్తువులు హాట్ టాపిక్ అవ్వగా, నిన్న టాలివుడ్ హీరోయిన్స్ వాడే వస్తువుల ధరలు, మోడల్స్ నెట్టింట తెగ వినిపించేవి.. ఇప్పుడు తాజాగా హాలివుడ్ మోడల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.. అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియన్ పేరు వినే ఉంటారు.. ఎప్పుడు ఏదొక వార్తతో నెట్టింట ట్రెండ్ అవుతుంది..తన ఫ్యాషన్ తో ఎప్పటికప్పుడు కర్దాషియన్ అభిమానులను మెస్మరైజ్…
భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు వాళ్లు భౌతికంగా దూరం అయిన తమతో ఉన్నారనే భావనలో ఉంటారు.. వికారాబాద్ తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ఉన్న ప్రేమను మొక్క పై చూపిస్తుంది.. మొక్కలో తన భర్తను చూసుకుంది.. ఇంట్లో ఏ శుభకార్యం అయిన కూడా ఆ చెట్టును రెడీ చేసి అపూరూపంగా చూసుకుంటుంది.. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్బంగా చెట్టుకు వేడుక చేసింది. కుటుంబ…
బాలివుడ్ హాట్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కొన్నేళ్లుగా క్రేజీ నటిగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తున్న సోషల్ మీడియాలో అందాలతో సెగలు పుట్టిస్తుంది.. నిత్యం తన లేటెస్ట్ ఫొటోస్ తో కుర్రాళ్లకు…
కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తక్కువ సినిమాలు చేసిన హాట్ బ్యూటిగా సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. ఫ్రెండ్స్ తో ట్రిప్ వేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.. ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తున్నారు. ఆమె తన టూర్ ఫోటోస్ ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తున్నారు. ప్రగ్యా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ కెరీర్…