తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బుల్లితెర లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్లుగా తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది.. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది.. సుమ భర్త రాజీవ్ కూడా పలు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా పెద్దకపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి వెళ్ళిన సంగతి తెలిసిందే.. అయ్యప్ప మాల విరమణ కోసం చరణ్ ముంబైకి చేరుకున్నారని అంతా అనుకుంటుండగా.. ప్రస్తుతం నెట్టింట ఓ క్రేజీ పిక్ ఒకటి వైరల్ అవుతుంది.. మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఉదయం రామ్ చరణ్…
స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో విహరిస్తున్న శ్రియ శరన్ ఫోటోలు…
పార్వేట మండపం పునర్ నిర్మాణం చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయత్నం చేస్తున్నారు.. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు డ్యాన్స్ లు వేస్తె మరికొందరు మాత్రం వింత ప్రయోగాలు చేస్తారు.. వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు వీరికేమైనా మంత్రాలు వచ్చా అనే సందేహం రావడం పక్కా.. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ విన్యాసానికి…
ప్రేమ గుడ్డిది అని అందరు అంటారు.. కొంతమంది మాత్రం మూగది అని కూడా అంటారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమకు అవధులు లేవు అని చెప్పాలి.. కొందరు తమ ప్రియమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు.. కొందరు తాము ప్రేమించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. ఎంతవరకైనా వెళతారు.. తమ ప్రియమైన వారి పేరును టూటూలుగా వేయించుకోవడాన్ని కొందరు ఇష్టపడతారు. అలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఓ టాటూ…
ఈరోజుల్లో మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. ఎక్కువ మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.. ఇక వాటిని సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పెంచుకుంటారు.. అంతేకాదు వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఉండడానికి, తినడానికి కూడా ప్రత్యేక పాత్రలు ఏర్పాటు చేస్తారు.. వాటికి తినడానికి ప్రత్యేక పాత్రలు, మనుషులకు ప్రత్యేక పాత్రలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని ఎప్పుడూ కలపరు. కానీ మనుషులు, జంతువులు ఒకే పాత్రల నుండి ఆహారాన్ని తినడం అనే ప్రశ్నే…
బాలివుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌటేలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్ ను అందుకుంది.. వరుస తెలుగు హిట్ సినిమాల్లో సాంగ్స్ చేసింది.. అయితే ఈ అమ్మడు ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏ ఈవెంట్ కు వచ్చిన కూడా ప్రత్యేకంగా వస్తుందన్న విషయం తెలిసిందే.తన స్టైల్ స్టేట్మెంట్తో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశాన్ని ఎప్పుడూ వదలదు.. తాజాగా ఓ ఈవెంట్ కోసం రెడీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో…
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం తెలుగు.. వరుస సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తున్నారు.. ఈయన వరుస సినిమాలను చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.. అయితే ఇప్పుడు నితిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. అదేంటంటే.. నితిన్ త్వరలో పాలిటిక్స్ లోకి వెళ్లనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం జోరందుకోవడంతో వ్యూహరచనకు తెలంగాణ కాంగ్రెస్ పదును…