జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది.. కానీ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రొఫెషనల్…
Bihar: బీహార్లోని సివాన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులిద్దరూ తమ బాయ్ఫ్రెండ్ విషయంలో క్లాస్ రూమ్లో ఒకరితో ఒకరు గొడవపడ్డారని, ఆ తర్వాత కాలేజీ నుంచి రోడ్డుపై ఎక్కి కొట్టుకున్నారని చెబుతున్నారు.
అమెరికాలోని హిందువులు కలిసి అతి పెద్ద హిందూ దేవాలయంను నిర్మించారు.. ఆధునాతన వసతులతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. న్యూజెర్సీలోని టైమ్స్ స్క్వేర్కు దక్షిణంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభించబడుతుంది.183 ఎకరాల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది..దీని నిర్మాణంలో US అంతటా 12,500 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.. న్యూజెర్సీలోని రాబిన్స్విల్లే టౌన్షిప్లో ఉన్న ఈ ఆలయం,…
బిగ్ బాస్ బ్యూటీ లహరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో ఘాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది..లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల…
బాలివుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎప్పుడూ ఏదొక వార్తపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో స్పందిస్తుంది.. వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది.. ఈమేరకు ప్రమోషన్స్ లో జోరును పెంచారు చిత్ర యూనిట్.. ఈ ప్రమోషన్స్ లో…
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నాడు.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు.. గత కొన్ని సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి.. ఇటీవల విడుదలకైనా భోళా శంకర్ సినిమా ప్లాఫ్ అవ్వడంతో పాటు విమర్శలను అందుకుంది.. దాంతో నెక్ట్స్ కు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. కొత్త చిరంజీవి దర్శనమివ్వబోతున్నారు. ఇంతకీ ఏంటా మార్పులు అనే సందేహం మెగా అభిమానులకు కలుగుతుంది.. ఇమేజ్ పరంగా చిరంజీవికి…
బాలివుడ్ బ్యూటీ దిశా పఠాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం.. ఒకవైపు సినిమాలు చేస్తున్న మరొకవైపు హాట్ అందాలతో విందు చేస్తుంది.. ఎప్పటికప్పుడు హాట్నెస్ ను పెంచుతూ ఫోటోలకు పోజులుస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. మినీ డ్రెస్ లో హార్ట్ బీట్ పెంచేసింది. బాలీవుడ్ బ్యూటీ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్, సౌత్ ఫిల్మ్స్ లో తెగ సందడి చేస్తోంది. భారీ చిత్రాల్లో హీరోయిన్ గా…
తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని…
టాలివుడ్ ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన…
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అతని తాజా చిత్రం జవాన్.. ప్రతిరోజూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. షారుఖ్ అభిమానులతో పాటు, సాధారణ ప్రజలు కూడా జవాన్ పాటలకు రీల్స్ చేస్తూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు.. తాజాగా ఒక చిన్న అమ్మాయి జవాన్ పాటలను అద్భుతంగా పాడి జనాలను తెగ ఆకట్టుకుంటుంది. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బాలిక తండ్రి…