ఒకప్పుడు ఇడ్లీ, దోస, వడ, పూరి అనేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది భయ్యా.. పాస్తా, పిజ్జా, బర్గర్ అంటున్నారు జనాలు.. ఇక వింత వంటలను ట్రై చేస్తూ జనాలకు మెంటేలెక్కిస్తున్నారు.. కొంతమంది క్రెజీగా ఆలోచిస్తూ జనాలను ఆకట్టుకోవడమే కాదు. డబ్బులను కూడా సంపాదిస్తున్నారు.. వెరైటీ ఫుడ్ పేరుతో వంటలను తయారు చేస్తున్నారు.. దానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు.. తాజాగా ఓ యువకుడు రొయ్యలు, పాస్తా తో వింత వంట చేశాడు..…
ఈ మధ్య కొండచిలువలు ఎక్కువగా సంచరిస్తున్నాయి.. మొన్నీమధ్య ముంబైలో ఓ ఇంట్లోకి చొరబడిన భారీ కొండచిలువ గురించి మర్చిపోకముందే ఇప్పుడు మరో కొండచిలువ కలకలం రేపుతుంది.. ఎప్పుడు జనాల రద్దీతో బిజీగా ఉన్న ఓ రెస్టారెంట్ లో ఏడు అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్నారు.. ఆ భారీ పామును చూసిన జనాలకు ఊపిరి ఆగినంత పనైంది.. భారీ కొండచిలువ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆదివారం, అక్టోబర్ 8, 2023న ముంబైలోని బోరివాలిలోని…
మనదేశంలో కాఫీ అంటే కాఫీ పొడి వేసి తయారు చేసుకుంటారు.. అందులోనే ఫిల్టర్ కాఫీ, ఆ కాఫీ.. ఈ కాఫీ అని రకరకాల కాఫీలను మనం చూసే ఉంటాం.. కానీ ఎగ్ చాయ్ ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా?.. అస్సలు ఆ చాయ్ గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు కదా.. ఎగ్ అనేది పాశ్చాత్య దేశాలలో ఈ చాయ్ బాగా ఫెమస్ అట.. ఇక ఆలస్యం ఎందుకు ఆ చాయ్ గురించి వివరంగా తెలుసుకుందాం.. వియత్నాం మరియు…
సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో.. లేక అందరు చూడాలని అనుకుంటారో తెలియదు కానీ కొన్ని వీడియోలను చూస్తే జనాలు షాక్ అవుతారు… ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం.. ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. వాళ్ల గురించి చూసేవాళ్లు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు రీల్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.. వైరల్ అవుతున్న…
ఉర్ఫి జావెద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తన ఆఫ్బీట్ ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందిన ఉర్ఫీ జావేద్, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసింది, అది ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచింది. ఈ అమ్మడు తరచుగా తన విలక్షణమైన మరియు అసాధారణమైన శైలి మరియు ఫ్యాషన్ కోసం ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తుంది. ఫ్యాషన్ మావెరిక్ ఇటీవల సిగరెట్ మొగ్గలతో తయారు చేసిన దుస్తులను ధరించే వీడియోను పంచుకున్నారు. అవును, మీరు చదివింది నిజమే! ఇంతకు ముందెన్నడూ…
బిగ్ బాస్ మాజీ హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది.…
సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఫ్యాషన్ పరంగా కూడా ఎక్కడ తగ్గట్లేదు.. ట్రెండ్ కు తగ్గట్లు ఈ అమ్మడు ఎప్పుడూ మెరుస్తుంది.. తాజాగా పింక్ శారీలో హాట్ పోజులతో సోషల్ మీడియాను హీటేక్కించింది.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. కట్టింది చీరే అయినా బ్లౌజ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అమ్మడు అందాలు చెమటలు పట్టిస్తున్నాయి. సమంత తెగింపుకు…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను షేర్ చేస్తూ బీజేపీ వివాదాస్పద క్యాప్షన్ను జోడించింది.
ముంబయిలోని గేట్వే వీధులు ఒక ఆశ్చర్యకరమైన సంఘటనకు వేదికగా మారాయి.. ఫ్లిప్కార్ట్ ట్రక్ నుంచి గాల్లోకి రూ. 2000 నోట్లు వచ్చాయి.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నగర జీవితం యొక్క ప్రాపంచిక హడావిడి అకస్మాత్తుగా అంతరాయం కలిగింది. ఒక సినిమాలోని సీన్ లాగా, కరెన్సీ నోట్లు గాలిలో అందంగా ఎగురుతూ కనిపించాయి. మొదట వాటిని చూసి ఆశ్చర్యపోయిన జనాలు , ఊహించని ఆనందంలో త్వరగా మునిగిపోయారు. నగరం యొక్క…
బాలివుడ్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతోనే కాదు.. తన ఫ్యాషన్ తో జనాలను తెగ ఆకట్టుకుంటున్నాడు.. తన ఫ్యాషన్ ఎంపికలతో తలలు తిప్పుకోవడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. శైలి పట్ల అతని నిర్భయమైన విధానం అతని అభిమానులచే మెచ్చుకోబడినప్పటికీ, ఇది వివాదాలకు కూడా దారితీసింది, ముఖ్యంగా పేపర్ మ్యాగజైన్ కవర్ కోసం అతని నగ్న ఫోటోలు గత జూలైలో విస్తృత దృష్టిని ఆకర్షించాయి… ఫోటోల కళాత్మక విలువకు చాలా మంది…